సూర్యాపేట జిల్లా, రాయినిగూడెం పి.ఏ.సి.యస్ సోసైటి అవినీతి ఆడియో లీక్
సూర్యాపేట జిల్లా , గరిడేపెల్లి మండలం రాయినిగూడెం , కేతవారిగూడెం పి.ఏ.సి.యస్ సహాకా సంఘంలో గత 30 సంవత్సరంలగా ఉన్న పి.ఏ.సి.యస్ ఉన్నసి.ఈ ఓ కేశగాని వెంకటేశ్వర్లు తన స్వర్ద ప్రయోజనాల కోసం సంఘాన్ని భ్రష్టుపట్టింస్తున్నాడని పి.ఏ.సి.యస్ డైరెక్టర్ల జుట్టుకొండ సత్యనారాయణ ఆరోపించారు.
గత పాత పాలక వర్గంలో కూడా సి.ఈ ఓ కేశగాని వెంకటేశ్వర్లు అవినీతి పాల్పపడితే పాలక వర్గం సస్పెండ్ చేయడం జరిగింది. అతను హైర్టుకు వెళ్లి స్టే తెచ్చుకొని అదికారాన్ని చాల ఇస్తున్నాడు. డైరెక్టర్లు ఆ హైకోర్టులో స్టే తెచ్చుకున్నట్లు ఆదారాలు చూపియమన్నా సి.ఈ ఓ కేశగాని వెంకటేశ్వర్లు చూపియడం లేదు. ప్రస్తుత పాలక వర్గంలో ఉన్న చెర్మన్ ముప్పారపు రామయ్య, సి.ఈ ఓ కేశగాని వెంకటేశ్వర్లు తో కలిసి ప్రభుత్వం కొనుగొలు చేసినటువంటి 1010 రకం వడ్లు ఆంద్రా నుంచి కొనుగొలు చేసి సంఘం పేరు మీద ఆ దాన్యం అమ్మడం జరిగింది. వీరు రైతులకు, ప్రభుత్వానికి చాలా నష్టం జరిగేలా చేశారు. అలాగే ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడిలాను గెర్రెలు, బర్రెలు, కోళ్లఫారలు అవినీతి పాల్పడ్డారు.
చెర్మన్ , సి.ఈ ఓ ప్రభుత్వ నిధులు దుర్వినియోగం
చెర్మన్ ముప్పారపు రామయ్య, సి.ఈ ఓ కేశగాని వెంకటేశ్వర్లు కొంతమంది డైరెక్టర్లలకు పర్‌సెంటేజ్ (వాటా) ఇచ్చివాళ్లకు అవసరమైన పనులను చేయించి సంఘం నిధులను దుర్వినియోగం చేస్తున్నారు. సంఘం తరుపున కర్చుపెట్టిన నిధుల ఆధారాలు చూపించమని అడిగితే డైరెక్టర్లు.. మీకు ఆ వివరాలు చూపించోద్దు అని సుప్రీమ్ కోర్టు చెప్పిందని సి.ఈ ఓ కేశగాని వెంకటేశ్వర్లు తెలిపారు. డైరెక్టర్లు మీరు నమ్ములను ఏమీ అడుగొద్దు , మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని సి.ఈ ఓ కేశగాని వెంకటేశ్వర్లు డైరెక్టర్లు పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. రైతుల దాన్యంలో చెర్మన్ ముప్పారపు రామయ్య, సి.ఈ ఓ కేశగాని వెంకటేశ్వర్లు అవినీతికి పాల్పడ్డారు. చెర్మన్ , సి.ఈ ఓ పై ఎక్వరీ చేసి అవినీతికి పాల్పడిన వారిని తక్షణమే స్పపెండ్ చేయాల్సిందిగా రాయినిగూడెం పి.ఏ.సి.యస్ డైరెక్టర్లు జుట్టుకొండ సత్యనాయణ, బానోజు సైదులు నాయక్, శనగాని సాంభయ్య, మంగళగిరి కృష్ణతో పాటు తదితర డైరెక్టర్లు కలెక్టర్ ను డిమాండ్ చేస్తున్నారు.
రాయినిగూడెం సోసైటి సంఘం పాలక వర్గ సమావేశంలో అవినీతిపై చర్చ ఆడియో లీక్