Telangana Jobs : 12 అర్హతతో సంక్షేమ శాఖలో భారీ ఉద్యోగాలు…!

Authored By Ramu | The Telugu News | Published on: March 19, 2024, 11:00 am
  •  Telangana Jobs : 12 అర్హతతో సంక్షేమ శాఖలో భారీ ఉద్యోగాలు...!

Telangana Jobs : నిరుద్యోగ యువతకు శుభవార్త. ప్రముఖ ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి తెలంగాణ జిల్లా కలెక్టర్ కార్యాలయం – సంక్షేమ శాఖ నుండి దాదాపు 37 పోస్టులతో భారి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.

Telangana Jobs : నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఈ నోటిఫికేషన్ మనకు ప్రముఖ ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి తెలంగాణ జిల్లా కలెక్టర్ కార్యాలయం – సంక్షేమ శాఖ నుండి విడుదల కావడం జరిగింది.

Telangana Jobs : ఖాళీలు : ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 37 అవుట్ సోర్సింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

Telangana Jobs : వయస్సు : ఈ ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునే వారి వయసు కనిష్టంగా 18 గరిష్టంగా 46 సంవత్సరాలు మధ్య ఉండాలి. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు OBCలకు 3 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది.

విద్యార్హత : ఈ ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు కనీసం 12th విద్యారత కలిగి ఉండాలి.

జీతం : ఈ ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు 30,000 రూపాయల జీతం చెల్లించబడుతుంది.

రుసుము : ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే SC ,ST లకు ఎలాంటి ఫీజు ఉండదు.

ముఖ్యమైన తేదీలు : ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు 1st మార్చి తేదీ నుండి 25 మర్చి తేదీ వరకు అప్లై చేసుకోగలరు.

పరీక్ష విధానం : ఈ ప్రభుత్వ ఉద్యోగానికి ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. మెరిట్ లిస్ట్ ఆధారంగా సెలెక్ట్ చేసి జాబ్ ఇస్తారు.

ఎలా అప్లై చేయాలి : ఈ ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్నవారు ముందుగా సంబంధిత అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పూర్తి వివరాలను నమోదు చేసి సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది.

Ramu

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp