Skin Allergy : సహజంగా చాలామందిలో స్కిన్ ఎలర్జీ అనే సమస్య వస్తూనే ఉంటుంది. అయితే ఈ సమస్య ఏ వయసు వారికైనా వస్తూ ఉంటుంది. ఈ సమస్య అనేది నీటిలో మార్పు వలన తీసుకునే ఆహారం మార్పు వలన ఇలాంటి ఎలర్జీ సమస్య వస్తూ ఉంటుంది. ఎండ, పొల్యూషన్ స్కిన్ ఎలర్జీకి కారణం అవుతూ ఉంటుంది. మరీ ప్రధానంగా వేసవి లో ఈ సమస్య ఎక్కువ మందిని బాధిస్తూ ఉంటుంది. సహజంగా చర్మంపై దురద, దద్దుర్లు, ఎరుపు రంగులోకి చర్మం మారడం లాంటి లక్షణాలు స్కిన్ ఎలర్జీలు అధికంగా కనపడతాయి. మొదట్లోనే ఈ సమస్యకు చికిత్స చేయకపోతే ఎలర్జీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది.
కొన్ని సందర్భాల్లో ఎలర్జీ ఒళ్లంతా పాకే అవకాశం కూడా ఉంటుంది. అయితే కొన్ని రకాల టిప్స్ పాటించడం వలన అలాగే తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవడం వలన స్కిన్ ఎలర్జీ సమస్యకు చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.. అయితే ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్కిన్ ఎలర్జీతో ఇబ్బంది పడుతుంటే జీవనశైలిలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలని నిపుణులు తరచూ చెబుతుంటారు. మార్కెట్లో లభించే కెమికల్ సభ్యులు లేదా క్రిముల వల్ల చర్మం ప్రమాదంలో పడుతుంది. కావున కఠినమైన సబ్బు మరియు డిటర్జెంట్ అసలు వాడకూడదు. సింథటిక్ దుస్తులను ధరించడం మానుకోవాలి.
సూర్యరశ్మికి ఎక్కువసేపు ఎక్స్పోజ్ కాకుండా ఉండాలి. మానసిక ఒత్తిడి కూడా చర్మం ఆరోగ్యం పై ప్రభావం ఎఫెక్ట్ పడుతుంది. కావున మెడిటేషన్, యోగా లాంటివి అలవాటు చేసుకోవాలి. తీసుకునే ఆహారంలో మార్పులు జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల ఈ చర్మ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు..స్కిన్ ఎలర్జీ సమస్యలు రాకుండా ఉండాలంటే తీసుకునే ఆహారంలో విటమిన్ సి, బీటా కెరోటిన్ ఎక్కువగా ఉండేలా చూడాలి. కూరగాయలు ,పండ్లు , బీట్రూట్, వాల్ నట్లు లాంటి ఆహారంలో చేర్చుకోవాలి. వీటితోపాటు ఎన్ని ద్రాక్ష ,పెరుగు లాంటి ప్రోబయోటిక్స్ చర్మాన్ని కాపాడడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే ప్రతిరోజు ఎనిమిది గ్లాసుల గోరువెచ్చని నీటిని తాగడం వల్ల చర్మ సమస్యలు ఈజీగా చెక్ పెట్టవచ్చు.
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
Exit polls Maharashtra : బుధవారం జరిగిన మహారాష్ట్ర మరియు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో అనేక ఎగ్జిట్ పోల్స్ బిజెపి నేతృత్వంలోని…
Mohini Dey : స్టార్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ar rahman భార్య సైరా బాను Saira Banu…
This website uses cookies.