Health Benefits : ఈ పండు చలికాలంలో శరీరానికి ఎంతో అవసరం.. దీని ఉపయోగాలు తెలిస్తే…!!
Health Benefits : ప్రకృతి మనకి ఇచ్చిన పండ్లు ఏదైనా సరే ఆరోగ్యానికి చాలా మంచిది. ఆరోగ్యం కోసం పండ్లు తినాలని వైద్య నిపుణులు చెప్తున్నారు. ప్రతి పండు తినడానికి ఒక సీజన్ అంటూ ఉంటుంది. అయితే ఏ రుతువులో ఏ సమయంలో ఆయుర్వేద ప్రకారం పేర్కొనబడింది. జామ పండును చలికాలంలో తీసుకోవడం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని చెప్తున్నారు. జామపండు తీసుకోవడం వల్ల ఫిట్గా ఉండవచ్చు. అలాగే పొట్టలో కొవ్వు సమస్య పరిష్కారానికి చామ పండు చాలా మంచిదని చెప్తున్నారు. అయితే శీతాకాలంలో జామపండు తినడం వలన ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మనం చూద్దాం…
జామ పండు తినడానికి సరైన సీజన్ ఏంటి.? జామ పండ్లను ఏ సేవలు ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవచ్చు. కానీ చలికాలంలో ఈ విధంగా చేయడం వలన కడుపునొప్పి, జలుబు వస్తుంది. కావున చలికాలంలో మధ్యాహ్నం రాత్రి ఆహారానికి ముందు తీసుకుంటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. వర్షాకాలంలో జామ పండులో పురుగులు ఎక్కువగా ఉంటాయి. కావున ఈ సీజన్లో పరిశుభ్రత విషయంలో జామ పండ్లను మరింత జాగ్రత్తగా ఉండాలి. జామ పండ్లను ఉప్పుతో కలిపి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ఉపయోగాలు ఉంటాయి..
జామ పండు తినడం వల్ల కలిగే ఉపయోగాలు.. జామ పండ్లు తినడం వల్ల నోటి దుర్వాసన తగ్గిపోతుంది. ఈ పండ్లు దంతాలను అందంగా దృఢంగా మారుస్తాయి. అలాగే మలబద్ధకం సమస్య ఉన్నవాళ్లు జామపండ్లను రెగ్యులర్గా తింటే మంచిది. అలాగే ఆ జీర్ణం గ్యాస్ లాంటి పొట్ట సంబంధిత సమస్యల నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా కొలెస్ట్రాల సమస్యతో ఇబ్బంది పడే వాళ్ళకి ఈ జామ పండు చాలా మంచిది. అలాగే పియర్ ఫ్రూట్ కూడా చాలా మంచిది. ఆరోగ్యానికి ఫియర్ ఫ్రూట్ తీసుకోవడం వలన మీ బ్లడ్ సర్కులేషన్ చాలా బాగా జరుగుతుంది. దీనిని తీసుకోవడం వల్ల మీరు చాలా చురుకుగా ఉంటారు..