Revantha Reddy Covid positive : బ్రేకింగ్‌.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కరోనా… ట్విట్టర్ వేదికగా వెల్లడి.. ఆందోళనలో కాంగ్రెస్ నేతలు…!

Revantha Reddy Covid positive : తెలంగాణ కాంగ్రెస్ చీఫ్‌ రేవంత్ రెడ్డి క‌రోనా బారిన పడ్డారు. ఈ విష‌యాన్ని ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలిపారు. తనకు కరోనా వైరస్ సోకిందంటూ… తేలికపాటి లక్షణాలు కనిపించగా వైద్య నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు పాజటివ్ రావడంతో వైద్యులను సంప్రదించినట్లు పేర్కొన్నారు.

గత వారం రోజులుగా తనను కలిసిన మిత్రులు, శ్రేయోభిలాషులందరూ దయ చేసి కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. మహమ్మారి పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. రేవంత్ ఇటీవల మీటింగ్ ల పేరిట అనేక సమావేశాలకు హాజరు అయ్యారు. దీంతో ఇటీవల రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో కలవరం మొదలైంది.

tpcc cheif revantha reddy tested covid positive

ఈ నేపథ్యంలో ఆయన్ను కలిసిన పలువు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడానికి సిద్ధం అవుతున్నారు. అలాగే తమ ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి మహమ్మారి బారి నుంచి త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలు కోరుకుంటున్నారు. అప్పుడే సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున సందేశాలను పోస్ట్ చేస్తున్నారు.

Recent Posts

Etela Rajender : ప్రతి ఒక ఇంటిపై జాతీయ పతాకం ఎగరవేదం ఎంపీ ఈటల రాజేందర్

Etela Rajender : మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్ రూరల్ మండల్లో బిజెపి జిల్లా పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు బుద్ధి…

7 hours ago

Uppal : ఉప్పల్ తిప్పల్ తీరినట్టే.. ఫ‌లించిన పరమేశ్వర్ రెడ్డి కృషి

Uppal  : ఉప్పల్ లో రోడ్డు తిప్పల్ తీరనుంది. ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని రోడ్డు సమస్యకు చెక్ పడనుంది.…

8 hours ago

Gut Health : ఈ కడుపు నుంచి ఇలాంటి శబ్దాలు రావడం మీరు గమనించారా… ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా…?

Gut Health : కారణంగా శరీరంలో కడుపు నుంచి శబ్దాలు వినడం సర్వసాధారణం కొన్ని శబ్దాలు ఆకలి అయినప్పుడు కడుపులోని…

9 hours ago

Snake : ఇదేం దారుణం.. కర్రీ ప‌ఫ్‌లో పాము పిల్ల క‌నిపించే స‌రికి..!

Snake  : మహబూబ్‌నగర్‌లో షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. కర్రీపఫ్‌ తినేందుకు బెకరీకి వెళ్లిన ఒక మహిళ తను తింటున్న…

9 hours ago

Oily Skin : మీ చర్మం జిడ్డు పట్టి ఉంటుందా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. మీల మీల మెరిసే తాజా చర్మం మీ సొంతం…?

Monsoon in Oily Skin : వర్షాకాలంలో చర్మంతో బాధపడేవారు మొటిమల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నువ్వు ఒక గంట…

19 hours ago

Pistachios Salmonella : మీరు పిస్తా పప్పు తింటున్నారా… శరీరంలో ఈ విషపూరిత బ్యాక్టీరియా… ప్రాణాలకే ముప్పు…?

Pistachios Salmonella : దేశంలో పిస్తా పప్పుని తింటే ప్రజలకు ఇన్ఫెక్షన్లకు గురయ్యారట.ఇవి శరీరానికి ఎంతో శక్తివంతమైన డ్రై ఫ్రూట్…

20 hours ago

Early Puberty : ఈ రోజుల్లో పిల్లలు త్వరగా ఎదుగుతున్నారు… కారణం ఏమిటి తెలుసా…?

Early Puberty : ప్రస్తుత కాలంలో చూస్తే పిల్లలు చిన్న వయసులోనే పెద్దవారిగా కనిపిస్తున్నారు.ఇలా జరిగేసరికి చాలామంది తల్లిదండ్రులు కంగారు…

21 hours ago

Children Wetting The Bed : రాత్రిపూట మీ పిల్లలు మాటిమాటికి బెడ్ తడుపుతున్నారా… అయితే, ఈ టిప్స్ ఫాలో అవ్వండి…?

Children Wetting The Bed : పసిపిల్లలు రాత్రిలో ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. ఫైవ్ ఇయర్స్ లోపు…

22 hours ago