Train : మీకు ట్రైన్‌లో లోయర్ బెర్త్ కావాలంటే ఈ నిబంధనలు తప్పక తెలుసుకోండి..!
Train : భారతీయ రైల్‌లో నిత్యం లక్షల కొలది ప్రయాణిస్తుంటారు. ట్రైన్ జర్నీ సులభతరంగాను, హాయిగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో గమ్య స్థానాలకి చేరుకుంటారు. అయితే రైల్వే ఎప్పటికప్పుడు ప్రయాణికులని అనుగుణంగా అనేక ఆఫర్స్ తీసుకురావడం, అలానే వారికి ప్రత్యేక ప్రయోజనాలు కలిగించడం మనం చూస్తున్నాం. సీనియర్ సిటిజన్లకు, మహిళలకి, వికలాంగులకి అయితే ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది. మీరు మీ సీనియర్ సిటిజన్ పేరెంట్స్ కోసం రైల్వేలో లోయర్ బెర్త్ బుక్ చేసినా దాన్ని పొందలేని పరిస్థితి ఉంటే అందుకు కొన్ని నిబంధనలని రైల్వే పొందుపరచింది.
సీనియర్ సిటిజన్లకు ఉపశమనం కల్పించేందుకు రైల్వే శాఖ కొత్త నియమాలని తీసుకొచ్చింది. వారి ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు గాను సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్త్‌ను సులభంగా కేటాయించడం ఎలానో ఐఆర్‌సీటీసీ తెలియజేసింది. తన మామయ్యకు రైలు టికెట్ బుక్ చేశానని, కాళ్లకు సమస్య ఉన్నందున లోయర్ బెర్త్‌కే ప్రాధాన్యత ఇచ్చానని, అయితే అప్పుడు కూడా రైల్వే తనకు పై బెర్త్ ఇచ్చిందని ఓ ప్రయాణికుడు ట్వీట్‌లో పేర్కొన్నాడు. ప్రయాణికుడి ట్వీట్‌పై స్పందించిన రైల్వే, మీరు జనరల్ కోటా కింద టికెట్ బుక్ చేసుకుంటే సీటు ఉంటేనే మీకు అలాట్‌మెంట్ లభిస్తుందని చెప్పుకొచ్చింది. మీరు రిజర్వేషన్ ఛాయిస్ కింద బుక్ చేసుకుంటే మీకు లోయర్ బెర్త్ లభిస్తుంది.
Train : మీకు ట్రైన్‌లో లోయర్ బెర్త్ కావాలంటే ఈ నిబంధనలు తప్పక తెలుసుకోండి..!
సీట్లు ఉన్నప్పుడే జనరల్ కోటా కింద బుకింగ్ చేసుకునే వారికి సీట్లు కేటాయిస్తున్నట్లు రైల్వే తెలియజేసింది. ఈ సీట్లు ఫస్ట్ కమ్ అండ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన అందుబాటులో ఉండనున్నటటు తెలియజేసింది. జనరల్ కోటాలో సీటు రావడంలో మానవ జోక్యం లేదు. అయితే, మీరు లోయర్ బెర్త్ కోసం అయితే టీటీఈని సంప్రదించే అవకాశం ఉంది. అలాగే మీ కోసం లోయర్ బెర్త్ కోసం ఆయన సాయం తీసుకోవచ్చు. లోయర్ బెర్త్ అందుబాటులో ఉంటే అది మీకు తప్పక లభిస్తుంది.
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
Andhra Pradesh : ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాయిటర్స్…
This website uses cookies.