Transgender Akshaya : గంట సుఖం కోసం లక్షలు పెట్టి బుక్ చేసుకుంటారు.. కానీ రూమ్‌లోకి వెళ్లిన తర్వాత..వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Transgender Akshaya : గంట సుఖం కోసం లక్షలు పెట్టి బుక్ చేసుకుంటారు.. కానీ రూమ్‌లోకి వెళ్లిన తర్వాత..వీడియో

 Authored By kranthi | The Telugu News | Updated on :31 March 2023,8:00 pm

Transgender Akshaya : ఈ ప్రపంచంలో ఆడ, మగ మాత్రమేనా కాదు. హిజ్రాలు కూడా ఉన్నారు. చాలామంది ఆడ, మగను మాత్రమే గుర్తిస్తారు కానీ.. హిజ్రాలను గుర్తించరు. వాళ్ల ఐడెంటిటీ అనేదే లేదు. తమ హక్కులను గుర్తించాలని చెబుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు అంటుంటారు. అందుకే చాలామంది హిజ్రాలు డబ్బులు అడుక్కొని తమ జీవనం సాగిస్తుంటారు. మరికొందరు హిజ్రాలు మాత్రం ఆ పని కూడా చేస్తుంటారు. డబ్బుల కోసం ఏ పని అయినా కొందరు చేస్తుంటారు.

Transgender Akshaya shares her emotional story

Transgender Akshaya shares her emotional story

నిజానికి ట్రాన్స్ జెండర్లకు చాలామందికి ఎవ్వరికీ పని దొరకదు. ఎవ్వరూ పని ఇవ్వరు కాబట్టి వాళ్లు డబ్బులు అడుక్కుంటూ జీవనం సాగిస్తుంటారు. కొందరు అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. ఏవైనా షాపుల ఓపెనింగ్ జరిగినా, ఏదైనా ఫంక్షన్ జరిగినా అక్కడ వెంటనే వాలిపోతుంటారు. డబ్బులను డిమాండ్ చేస్తుంటారు. పది వేలు ఇస్తా అని చెప్పి తీసుకుపోయే వాళ్లు వెయ్యి రూపాయలు చేతుల పెడతారు. ఆ పనిలో కూడా మాకు ఎలాంటి న్యాయం దొరకడం లేదు అంటున్నారు అక్షయ అనే హిజ్ర.

Transgender Akshaya Princy Shares Her Sad Emotions | Transgender Akshaya Princy Interview - YouTube

Transgender Akshaya : 10 వేలు ఇస్తామని చెప్పి తీసుకెళ్లి వెయ్యి చేతుల్లో పెడతారు

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. హిజ్రాల ఆ పని చేసినా కూడా పొట్టకూటికోసమే అంటున్నారు. ఒక్కరు బుక్ చేసుకుంటారు. ఆ తర్వాత ఐదారుగురు వస్తారు. గంట సుఖం కోసం లక్షలు పెట్టి కూడా బుక్ చేసుకుంటారు. కానీ.. ఆ తర్వాత పది మంది వస్తారు అంటూ చెప్పుకొచ్చారు అక్షయ. కొందరు డబ్బులు కూడా ఇవ్వరు. పని అయిపోయాక డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొడతారు.. అంటూ ట్రాన్స్ జెండర్ అక్షయ చెప్పుకొచ్చారు. దానికి సంబంధించిన వీడియో మీరే చూడండి.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది