TRS Party : బిగ్ న్యూస్.. టీఆర్ఎస్‌కు భారీ షాక్.. కవితకు 6 నెలల జైలుశిక్ష.. !
TRS Party తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ ఎస్ TRS Party ఎంపీకి కోర్టు షాక్ ఇచ్చింది. మహబూబాబాద్ ఎంపీ కవిత MP malothu kavitha కు 6 నెలలు జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటు 10 వేల జరిమానా విధించారు. 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కవిత ఓటర్లకు డబ్బు పంచారని బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది.
ఎన్నికల సమయంలో ఆమె MP malothu kavitha డబ్బు పంచారన్న కేసు ఈ రోజు తీర్పు వెలువడింది. ఎంపీ కవిత MP malothu kavitha ఎన్నికల్లో డబ్బుల పంపిణీతో ఓటర్లను ప్రభావితం చేరని ఆరోపణలున్నాయి. ఈ రోజు కేసు విచారించిన ప్రజా ప్రతినిధుల కోర్టు తీర్పునిచ్చింది. అలాగే ఎంపీ కవిత 10 వేలు జరిమానా కూడా చెల్లించారు. తీర్పు అనంతరం కవిత కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
మాజీ మంత్రి రెడ్యానాయక్ కూతురు కవిత, 2009లో ఆమె రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ ఎస్ పార్టీలో చేరి 2019 ఎన్నికల్లో మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.