TSRTC : తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఫ్రీ బస్సు అవకాశాన్ని కల్పించిన సంగతి తెలిసిందే.. అయితే ఇప్పుడు నాలుగు నెలల నుంచి బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు.. కావున సిటీ బస్సుల తోపాటు గ్రామాలకు పట్టణాలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో కూడా జనాల రద్ది బాగా పెరిగిపోయింది. ఉచిత బస్సు పథకాన్ని తెలంగాణ మహిళలు బాగా వినియోగించుకుంటున్నారు.. ఇక దాంతో ఆర్టీసీ బస్సుల్లో ఒకప్పుడు రోజుకి 11 లక్షల మంది ప్రయాణం చేస్తే.. ప్రస్తుతం ఆ సంఖ్య 20 లక్షల వరకు పెరిగిందని ప్రభుత్వం వారు చెప్తున్నారు.. అయితే ఈ ఉచిత బస్సులో ప్రయాణం చేయాలంటే ఒరిజినల్ గుర్తింపు కార్డు ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఒరిజినల్ గుర్తింపు కార్డు స్కీమ్ వర్తిస్తుందని వారు తెలిపారు. అయితే చాలామందిలో కొందరు ఫోన్లలో వారి గుర్తింపు కార్డును చూపిస్తున్నారు. ఇంకొందరైతే జిరాక్స్లు చూపిస్తున్నారు. ఇది టీఎస్ఆర్టీసీలో ఇది చేల్లదని ఇప్పుడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా ప్రయాణంకులందరూ ఒరిజినల్ గుర్తింపు కార్డు చూపించి మాత్రమే జీరో టికెట్ తీసుకోవాలని ప్రభుత్వం వెల్లడించింది.. ఈ ఉచిత బస్సు ప్రయాణాలలో కొన్ని అల్లకల్లోలాలూ కూడా జరుగుతున్నాయి. మహిళలు గొడవ పడడం మనం చూస్తూనే ఉన్నాం..
అయితే ఈ నేపథ్యంలో ఆ సమస్యలకు చెక్కు పెట్టడానికి టిఎస్ ఆర్టీసీ కీలక మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయం తీసుకుంది..కొత్త ప్లాన్ తో సిద్ధమైంది. బస్సులలో అన్ని సీట్లను మోడల్ మార్చేయాలని నిర్ణయం తీసుకుంది. బస్సులో కూడా మెట్రో రైల్ మోడల్ సీటు ఇంప్లిమెంట్ చేయాలని ప్లాన్లు వేస్తున్నారు.. ఇప్పటికే ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్లో ప్రయోగాత్మకంగా కొన్ని బస్సులలో సీటింగ్ మార్చేశారు. కూడా బస్సు మధ్యలో ఆరు సీట్లు తొలగించి వాటి స్థానంలో ఇరువైపులా మెట్రో రైలు లాగా సీటింగ్ ను పెట్టారు. ఇలా చేస్తే ఎక్కువ మంది ప్రయాణించవచ్చని చెప్తున్నారు. అధికారులు దీనివల్ల మహిళలతో పాటు పురుషులు కూడా ఇబ్బంది లేకుండా ప్రయాణించవచ్చు..
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.