Viral News : వామ్మో.. ఇంత ఓపిక ఎక్కడిదమ్మా నీకు తల్లె.... ఏకంగా 24 మందిని కనేసింది..!
Viral News : ఎన్నో కలలు ఆకాంక్షలతో కొందరు పెళ్లి చేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. .. ఈ క్రమంలో వారికి సంతానం కలగకపోతే ఆ దంపతుల బాధ వర్ణనాతీతం.. అయితే ఎన్నేళ్లయినా.. పిల్లలు కలుగుతుంటే.. వైద్యులను సంప్రదించడం వంటివి చేస్తూ మొక్కులు కూడా తీర్చుకోవడం చాలా మంది చేస్తారు. అయితే ఒక మహిళ ఏకంగా 24 మంది పిల్లలని కని అందరిని ఆశ్చర్యపరచింది. వివాహం జరిగి 23 సంవత్సరాలు కాగా, ఆమె ఏకంగా 24 మందిని కనడంతో అందరు అవాక్కవుతున్నారు.బాల్యంలో వివాహం చేసుకున్న ఆమె తన 16వ ఏటనే మొదటి సంతానాన్ని భూమి పైకి తీసుకొచ్చిందట. ఆమెకి 8 సార్లు కవలలు జన్మించారు.
అయితే బాల్య వివాహంలో ఆమెకి వివాహం కాగా, అది నేరం. అయితే పెళ్లి చేసుకొని ఏకంగా 24 మందిని కన్నది. తన భర్త డ్రైవర్‌గా పని చేస్తుండగా, ఇప్పుడు కుటుంబ పోషణ చాలా కష్టంగా ఉందని అంటున్నారు. ఇంత మందిని కనడం విషయంలో ఏమన్నా బాధ ఉందా అంటే లేదు చాలా గర్వంగా ఉందని ఆమె చెప్పడం విశేషం. ఉత్తర ప్రదేశ్ కి చెందిన కుష్బూ పాఠక్ 16వ ఏట తొలి సంతానం కలగగా, ఆ తర్వాత కవలల రూపంలో 16 మందిని కనింది.ఇక మిగతా ఎనిమింది 8 కాన్పులలో జన్మిచారు. చూస్తుంటే ఈమె మరి కొంత మందిని కనేలా కనిపిస్తుంది.
Viral News : వామ్మో.. ఇంత ఓపిక ఎక్కడిదమ్మా నీకు తల్లె…. ఏకంగా 24 మందిని కనేసింది..!
పిల్లలకి వేరు వేరు పేర్లు పెట్టిన కూడా నెంబర్ల ప్రకారమే పిలుస్తుంటారట. ఆమెకి 39 సంవత్సరాల వయస్సు ఉంటుందని తెలుస్తుండగా, దేవుడు వరమందిస్తే మళ్లీ కంటానంటుంది ఈమె. ఒకే కాన్పులో తొమ్మిది మంది పుట్టి మనుగడ సాగిస్తున్న వారిగా వీరంతా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. అయితే ఇప్పుడు వీరి గురించి తెలిస్తే వారిని కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో చేర్చడం ఖాయం. ఏది ఏమైన వారి గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా షాక్‌లో ఉండిపోయారు. అసలు ఆమెకి అంత ఓపిక ఎక్కడిది అంటూ కామెంట్ చేస్తున్నారు.
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
This website uses cookies.