
Viral Video Snake sounds karimnagar Dist
Snake sounds తెలంగాణ : కరీంనగర్ జిల్లా రామగుండం మండలంలో వెలిచాల ఇందిరమ్మ కాలనీలో ఓ పాము Snake sounds వింత శబ్దాలు చేయడం అక్కడ స్థానికులను ఆచ్చర్యానికి గురిచేసింది. సాదారణంగా పాములు బుసలు గొట్టడం మనం చూస్తాం కానీ ఈ పాము వింత వింత శబ్దాలు చేయడం అక్కడి ప్రజలను పరేషాన్ చేస్తుంది.
Viral Video Snake sounds karimnagar Dist
ఈ కాలనీలోని నీలగిరి చెట్లలో కనిపించిన ఈ పాము వింత Snake sounds శబ్దాలు చేయడంతో అక్కడి ప్రజలు ఇదో విడ్డూరంగా ఉంది అని అంటున్నారు. ఈ పాము చూడడానికి నోరు మాత్రం చాలా పెద్దగా ఉంది అలాగే ఈ పాము Snake sounds చిన్నగా ఉంది పెద్ద నోరు తెరుస్తూ అరుస్తుందని అక్కడి స్థానికికు చెబుతున్నారు. ఇప్పుడు ఈ పాము వీడియో సోషల్ వీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక్కెందుకు మీరు ఆ పాము వీడియో చూడండి మరి.
LPG Gas Cylinder Subsidy: దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బడ్జెట్ 2026 సమయం దగ్గరపడుతోంది. ఫిబ్రవరి 1న…
Today Gold Rate 13 January 2026 : ప్రస్తుతం మార్కెట్లో బంగారం Today Gold price , వెండి…
Karthika Deepam 2 Today Episode : స్టార్ మా ప్రసారం చేస్తున్న కార్తీక దీపం 2 సీరియల్ జనవరి…
Bhartha Mahasayulaki Wignyapthi : మాస్ మహారాజ రవితేజ కొత్త Mass Raviteja సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ పై…
Chandrababu Sankranthi Kanuka : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు సంక్రాంతి పండుగ వేళ కూటమి ప్రభుత్వం గొప్ప ఊరటనిచ్చింది. చేనేత…
Mahindra XUV 7 XO : భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రియమైన SUVలలో ఒకటిగా ఉన్న మహీంద్రా XUV700, ఇప్పుడు…
Mana Shankara Vara Prasad Garu Movie Collections : బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే అన్ని చోట్లా ఎక్స్లెంట్…
Goat Head Curry : మటన్ ప్రియులకు మేము మరొక ఆరోగ్యకరమైన ఆహారాన్ని పరిచయం చేస్తున్నాం. మేక తలకాయ కూర.…
This website uses cookies.