Categories: ExclusiveNews

AC : కేవలం రూ.500లకే ఏసీ.. కరెంటు లేకున్నా పని చేస్తుంది!

AC : ప్రస్తుతం ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. పగటి పూట బయటకు వెళ్లాలంటే జనం భయపడుతున్నారు. ఉదయం నుండే ఎండలు మండిపోతున్నాయి. సాయంత్రం వరకూ తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. భానుడి భగభగలతో జనం అల్లాడిపోతున్నారు. ఈ విపరీతమైన ఎండలకు ఇంట్లో కూడా మంటలు లేస్తున్నాయి. ఉక్కపోత తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఫ్యాన్ వేసుకున్నా ఏమాత్రం చల్లదనం ఉండట్లేదు. కూలర్స్ కూడా అంతగా చల్లదనం అందించట్లేదు.ఈ వేడి గాలుల నుండి ఉపశమనం పొందేందుకు చాలా మంది ఏసీలను ఆశ్రయిస్తున్నారు. అయితే ఈ ఏసీలు చాలా కోద్ది మంది ఇళ్లల్లో మాత్రమే ఉంటాయి. అలాంటి వారు ఎండలకు తట్టుకోలేక, ఏసీలు కొనుక్కోలేక ఇబ్బంది పడతారు.

అలాంటి వారు ఎండాకాలంలో ఈ పని చేసినట్లయితే తక్కువ ఖర్చుతో ఏసీల కంటే కూడా చల్లదనం పొందవచ్చు. వీటి కోసం కరెంటు కూడా ఏమాత్రం అవసరం లేదు. రోజంతా ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు వాడితే కరెంటు బిల్లు కూడా పెరిగిపోతోంది. అలాంటి సమయంలో ఈ నేచురల్ చిట్కా చాలా బాగా పని చేస్తుంది. దీని కోసం అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువే. ఇంటిపై కప్పుకు కూల్ పెయింట్ వేసుకోవాలి. దీని ద్వారా సూర్య కిరణాలు పెయింట్ మీద పడగానే వేడి లోపలికి రాకుండా ఉంటుంది.అలాగే కిటికీల నుండి వచ్చే వడగాల్పులు తగ్గాలంటే వట్టి వేర్ల చాపలను కట్టాలి.

white paint on terrace tops

గాలి రావాలంటే ఈ చాప ద్వారానే వస్తుందని కాబట్టి చల్లని గాలి లోపలికి వీస్తుంది. ఈ చాపలు ఇంటి చుట్టూ ఎండ పడే కిటికీలు అన్నింటికీ కట్టడం వల్ల ఇంట్లోకి ఏమాత్రం వేడి గాలి వచ్చే అవకాశమే ఉండదు. దీంతో ఇంట్లో చాలా చల్లని వాతావరణం ఉంటుంది. కరెంటు ఉన్నా లేకున్నా.. ఫ్యాన్లు ఆన్ చేసినా చేయకపోయినా ఇంట్లో చల్లదనం ఏమాత్రం తగ్గదు. అలాగే ఇలా చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది నేచురల్ గా చల్లదనాన్ని ఇస్తుంది. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు కొనుక్కోలేని స్థితిలో ఉన్న వారు తక్కువ ఖర్చుతో ఇలా చేయడం వల్ల చల్లదనాన్ని పొందవచ్చు. ఈ ఎండాకాలం మొత్తం వేడిమి నుండి రక్షించుకోవడానికి ఈ చిట్కా చాలా చక్కగా పని చేస్తుంది.

Recent Posts

Prasar Bharati Recruitment : ప్రసార భారతి టెక్నికల్ ఇంటర్న్స్ రిక్రూట్‌మెంట్, 421 పోస్టులకు దరఖాస్తులు

Prasar Bharati Recruitment : ఢిల్లీలోని ప్రసార భారతి ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే టెక్నికల్ ఇంటర్న్స్ నియామకానికి తాజా…

23 minutes ago

High Bp : మందులు వాడి విసిగిపోయి సడన్ గా మానేశారా… ఎలాంటి డేంజర్ లో పడతారో తెలుసా…?

High Bp : నేటి జీవన శైలిలో మారుతున్న కాలానికి, ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయి. రక్తపోటు, ఫిర్యాదుల గురించి…

1 hour ago

2025 Amavasya Lucky Trees : జూన్లో జేష్ఠ అమావాస్య రోజున…. తప్పక ఈ మొక్కని నాటండి… సిరిసంపదలు, పూర్వీకుల ఆశీర్వాదం… తప్పక లభిస్తుంది…?

2025 Amavasya Lucky Trees : కొన్ని నెలలలో కొన్ని అమావాస్యలు వస్తూ ఉంటాయి. అయితే, అలాంటి అమావాస్యలు జేష్ఠ…

2 hours ago

2025 Year : ఈ ఏడాదిలో రాబోయే నెలల్లో చాల ప్రమాదాలు జరగబోతున్నాయా..?

2025 Year : 2025 సంవత్సరాన్ని ప్రపంచం ఆశాభావంతో ప్రారంభించినా, ఆ ఆశలు మధ్యలోనే బూడిదయ్యాయి. భూకంపాలు, అగ్నిప్రమాదాలు, ఉగ్రదాడులు,…

11 hours ago

Konda Murali : కొండా సురేఖ రూ.5 లక్షలు పంపుతున్నాడట.. నిజామా.. వీడియో ?

Konda Murali : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతలలో ఒకరిగా ఉన్న కొండా సురేఖ మంత్రి పదవిపై ఊహాగానాలు…

12 hours ago

Bitter Gourd : అమ్మో ఇంత చేదా… దీని గురించి తెలిస్తే… మాకొద్దు అని పారిపోయిన వారు… ఇకనుంచి తింటారు…?

Bitter Gourd : ప్రకృతి ఇచ్చిన కూరగాయలలో అద్భుతమైన ఔషధ గుణం కలిగిన కూరగాయ అంటే కాకరకాయ కూడా ఒకటి.…

13 hours ago

Mahesh Rajamouli : 50 కోట్ల బ‌డ్జెట్ వార‌ణాసి సెట్‌.. మ‌హేష్ సినిమా కోసం రీక్రియేట్ చేస్తున్న రాజ‌మౌళి..!

Mahesh Rajamouli : ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్. రాజ‌మౌళికి ఆర్థిక వ‌న‌రుల ప‌రంగా ఎలాంటి స‌మ‌స్యా లేదు. ఆయ‌న త‌న సినిమా…

14 hours ago

Aadhaar update : ఇకపై ఆధార్ కార్డు అప్డేట్ కోసం ఆధార్ సెంటర్ కు వెళ్లనవసరం లేదు.. మీ ఫోన్లోనే చేసుకోవచ్చు.. ఎలా అంటే !!

Aadhaar update : ప్రతి పౌరునికీ ప్రత్యేక గుర్తింపుగా ఉండే ఆధార్ కార్డును క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయడం చాలా…

15 hours ago