Bank Loan : లోన్ తీసుకుని E.M.I కట్టలేని వారికి శుభవార్త..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bank Loan : లోన్ తీసుకుని E.M.I కట్టలేని వారికి శుభవార్త..!

Bank Loan : ప్రస్తుతం పెరిగిన ఖర్చుల వల్ల ఆర్ధిక సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. అయితే దీని కోసం చిన్నా చితకా అవసరానికి కూడా లోన్ తీసుకుంటున్నారు. లోన్ తీసుకుని మొత్తాన్ని ఈ.ఎం.ఐ రూపంలో చెల్లించే అవకాశం ఉంటుంది. ఐతే కొంతమంది లోన్ తీసుకుంటారు కానీ ఈ.ఎం.ఐ ని సరిగా కట్టలేరు. అంతేకాదు కొందరైతే ఈ.ఎం.ఐ ని చెల్లించే సాధ్యం ఉండకపోవచ్చు. ఆర్ధిక ఇబ్బందుల వల్ల అప్పు తీసుకోవడం కన్నా లోన్ తీసుకోవడం బెటర్ అనే ఆలోచిస్తున్నారు. […]

 Authored By ramu | The Telugu News | Updated on :19 August 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Bank Loan : లోన్ తీసుకుని E.M.I కట్టలేని వారికి శుభవార్త..!

Bank Loan : ప్రస్తుతం పెరిగిన ఖర్చుల వల్ల ఆర్ధిక సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. అయితే దీని కోసం చిన్నా చితకా అవసరానికి కూడా లోన్ తీసుకుంటున్నారు. లోన్ తీసుకుని మొత్తాన్ని ఈ.ఎం.ఐ రూపంలో చెల్లించే అవకాశం ఉంటుంది. ఐతే కొంతమంది లోన్ తీసుకుంటారు కానీ ఈ.ఎం.ఐ ని సరిగా కట్టలేరు. అంతేకాదు కొందరైతే ఈ.ఎం.ఐ ని చెల్లించే సాధ్యం ఉండకపోవచ్చు. ఆర్ధిక ఇబ్బందుల వల్ల అప్పు తీసుకోవడం కన్నా లోన్ తీసుకోవడం బెటర్ అనే ఆలోచిస్తున్నారు. బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తారు.లోన్ తీసుకునేటప్పుడు ఈ.ఎం.ఐ ని సరిగా కట్టాలనే తీసుకుంటారు కానీ అనుకోని సాంస్యల వల్ల ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఈ.ఎం.ఐ చెల్లించడం సాధ్యం కాదు.

Bank Loan EMI చెల్లించకపోయినా సరే..

ఐతే ఈ.ఎం.ఐ చెల్లించడం సాధ్యం కాకపోతే క్రెడిట్ స్కోర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ప్రతి నెల తప్పకుండా ఈ.ఎం.ఐ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ సరైన టైం కి ఈ.ఎం.ఐ చెల్లించకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ.ఎం.ఐ చెల్లించడం కుదరకపోతే జైలు శిక్ష అనుభవించేంత ఘొరమైన నేరం కాదు. చెక్ బౌన్స్ అయితే మాత్రం జైలుకి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఐతే దాచుకున్న ఆస్తుల వేలానికి వెళ్తాయన్న భయం ఉండదు. ఐతే ఈ.ఎం.ఐ విషయంలో చట్టం గురించి తెలుసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

Bank Loan లోన్ తీసుకుని EMI కట్టలేని వారికి శుభవార్త

Bank Loan : లోన్ తీసుకుని E.M.I కట్టలేని వారికి శుభవార్త..!

ఆర్.బి.ఐ కొత్త గైడ్ లైన్స్ ప్రకారం ఈ.ఎం.ఐ చెల్లించని ఏ వ్యక్తి కూడా వారికి కాల్ చేసి బెదిరించకూడదు. ఈ విషయానికి సంబందించి చట్టమైన చర్యలు తీసుకోవాలి. 2 నెలల్లో రుణం తీసుకున్న వ్యక్తికి వారికి అవగాహన అయ్యే భాషలో నోటీస్ ఇవ్వాలి. ఈ.ఎం.ఐ వసూలు చేసే వారు కస్టమర్స్ కు ఎలాంటి భంగం కలగకుండా చూసుకోవాలి. వారిపై మర్యాదగా ప్రవర్తించాలి. ఐతే ఆస్తి అమ్మేస్తే మాత్రం ప్రభుత్వం లోన్ మొత్తాన్ని ఉంచుకుని మిగిలిన మొత్తాన్ని ఇస్తుంది. ఈ.ఎం.బి చెల్లించని యెడల బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడి లోన్ కాలపరిమితి పొడిగించమని అడగొచ్చు.

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది