Bank Loan : ప్రస్తుతం పెరిగిన ఖర్చుల వల్ల ఆర్ధిక సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. అయితే దీని కోసం చిన్నా చితకా అవసరానికి కూడా లోన్ తీసుకుంటున్నారు. లోన్ తీసుకుని మొత్తాన్ని ఈ.ఎం.ఐ రూపంలో చెల్లించే అవకాశం ఉంటుంది. ఐతే కొంతమంది లోన్ తీసుకుంటారు కానీ ఈ.ఎం.ఐ ని సరిగా కట్టలేరు. అంతేకాదు కొందరైతే ఈ.ఎం.ఐ ని చెల్లించే సాధ్యం ఉండకపోవచ్చు. ఆర్ధిక ఇబ్బందుల వల్ల అప్పు తీసుకోవడం కన్నా లోన్ తీసుకోవడం బెటర్ అనే ఆలోచిస్తున్నారు. బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తారు.లోన్ తీసుకునేటప్పుడు ఈ.ఎం.ఐ ని సరిగా కట్టాలనే తీసుకుంటారు కానీ అనుకోని సాంస్యల వల్ల ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఈ.ఎం.ఐ చెల్లించడం సాధ్యం కాదు.
ఐతే ఈ.ఎం.ఐ చెల్లించడం సాధ్యం కాకపోతే క్రెడిట్ స్కోర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ప్రతి నెల తప్పకుండా ఈ.ఎం.ఐ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ సరైన టైం కి ఈ.ఎం.ఐ చెల్లించకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ.ఎం.ఐ చెల్లించడం కుదరకపోతే జైలు శిక్ష అనుభవించేంత ఘొరమైన నేరం కాదు. చెక్ బౌన్స్ అయితే మాత్రం జైలుకి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఐతే దాచుకున్న ఆస్తుల వేలానికి వెళ్తాయన్న భయం ఉండదు. ఐతే ఈ.ఎం.ఐ విషయంలో చట్టం గురించి తెలుసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
ఆర్.బి.ఐ కొత్త గైడ్ లైన్స్ ప్రకారం ఈ.ఎం.ఐ చెల్లించని ఏ వ్యక్తి కూడా వారికి కాల్ చేసి బెదిరించకూడదు. ఈ విషయానికి సంబందించి చట్టమైన చర్యలు తీసుకోవాలి. 2 నెలల్లో రుణం తీసుకున్న వ్యక్తికి వారికి అవగాహన అయ్యే భాషలో నోటీస్ ఇవ్వాలి. ఈ.ఎం.ఐ వసూలు చేసే వారు కస్టమర్స్ కు ఎలాంటి భంగం కలగకుండా చూసుకోవాలి. వారిపై మర్యాదగా ప్రవర్తించాలి. ఐతే ఆస్తి అమ్మేస్తే మాత్రం ప్రభుత్వం లోన్ మొత్తాన్ని ఉంచుకుని మిగిలిన మొత్తాన్ని ఇస్తుంది. ఈ.ఎం.బి చెల్లించని యెడల బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడి లోన్ కాలపరిమితి పొడిగించమని అడగొచ్చు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.