Fruits : పొట్ట కొవ్వును తొందరగా తగ్గించే ఫ్రూట్స్... వీటితో నవ యవ్వనం మీ సొంతం...!
Fruits : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న జీవన శైలి సమస్యలల్లో అధిక బరువు కూడా ఒకటి అని చెప్పవచ్చు. అయితే సడన్ గా బరువు పెరగడం వెనక ఉన్న నిర్దిష్ట కారణాలలో విటమిన్ లోపం ముఖ్య కారణం అని పరిశోధన లు చెబుతున్నాయి. అయితే అమెరికన్ కాలేజ్ ఆఫ్ న్యూట్రిషన్ జర్నల్ లో ప్రచురింపబడిన అధ్యాయనం ప్రకారం చూస్తే, మానవ శరీరంలో విటమిన్ సి లోపం అనేది బరువు పెరగడానికి దారి తీస్తుంది అని 2005లో తేలింది.
అయితే ఫిట్ లుక్ పొందాలి అంటే. నిత్యం విటమిన్ సి ఉన్నటువంటి ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా ఈ పండ్లను తీసుకుంటే తొందరగా బరువు తగ్గుతారు. అంతేకాక నవ యవ్వనం మీ సొంతం అవుతుంది. ఈ పండ్ల లో ఒకటి పైనాపిల్. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది ఆహారాన్ని జీర్ణం చేసేందుకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఈ పండు అనేది రోగనిరోధక శక్తిని కూడా పెంచగలదు. అలాగే శరీరంలో మంట ను కూడా నియంత్రిస్తుంది. మరొక పండు బొప్పాయి. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ ఏ సి ఇ ఎక్కువగా ఉంటాయి. ఈ బొప్పాయి లో ఉండే విటమిన్ ఇ అనేది శరీరంలో మంటను నియంత్రిస్తుంది. అలాగే గుండెకు సంబంధించిన వ్యాధులను తగ్గించటంలో కూడా ఈ ఫ్రూట్ బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే బరువు కూడా ఈజీగా తగ్గొచ్చు.
Fruits : పొట్ట కొవ్వును తొందరగా తగ్గించే ఫ్రూట్స్… వీటితో నవ యవ్వనం మీ సొంతం…!
అధిక ఫైబర్ ఉండే పండు కివీ. ఈ పండు అనేది ప్రతి సీజన్లో మనకు దొరుకుతుంది. కివీ పండు లో ఉన్న ఫైబర్ బరువు ను తగ్గించేందుకు ఎంతో మేలు చేస్తుంది. ఈ కివీ పండులో ఉండే విటమిన్ సి అనేది గుండె సమస్యల ప్రమాదాలను కూడా నియంత్రిస్తుంది. ఇది రక్తపోటులో నియంత్రించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. అలాగే జామ పండు. ఈ పండులో విటమిన్ సి తో పాటుగా ఖనిజాలు మరియు పొటాషియం ఇతర మూలకాలు కూడా ఉంటాయి. ఇది శరీర పోషణ లో ఎంతో మేలు చేస్తుంది. అలాగే స్ట్రాబెరీలను కూడా రోజువారి ఆహారంలో తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ స్ట్రాబెర్రీ లో పోషకాలు అనేవి సమృద్ధిగా ఉన్నాయి. ఇది రక్తంలోని షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉచ్చుతాయి…
Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…
Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌కు…
Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్‌లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…
Nepal Crisis Deepens : నేపాల్‌లో జెన్-జెడ్ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
This website uses cookies.