Airplane Windows: చాలా మంది విమానాల్లో ప్రయాణించాలంటే ఎగిరిగంతేస్తారు. ముందుగానే వెళ్లవల్సిన ప్రాంతానికి ముందుగానే టికెట్లు బుక్ చేసుకుని ఎదుచూస్తుంటారు. విమానంలో ఎక్కి జాలీగా ప్రయాణిస్తుంటారు. అయితే గాల్లోకి ఎలా ఎగురుతుంది.. ఎలా ప్రయాణిస్తోంది.. అంత బరువు తేలికగా గాలిలోకి ఎలా ఎగురుతోంది. విమానంలో ఏ ఇంధనం పోస్తారు. ఎంత మంది పైలట్స్ ఉంటారు.. ఇలా చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. అయితే విమాన కిటికీలు రౌండ్ గానే ఎందుకు ఉంటాయని ఎప్పుడైనా అనిపించిందా… ఈ డౌట్ వస్తే మీరు నిజంగా జీనియస్ అని చెప్పాలి.
విమానానికి ఉన్న కిటికీల ఆకారం కూడా ప్రయాణానికి సహకరిస్తుంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం…అయితే ప్రస్తుతం మనం ప్రయాణం చేస్తున్న విమానాల కిటికీలు గుండ్రంగా ఉన్నాయి. కానీ 1950 కి ముందు విమాన కిటికీలు చతురస్రాకారంలో ఉండేవంట. వాటి స్పీడ్ కూడా తక్కువగానే ఉండేది. అలాగే తక్కువ స్పీడ్ తో గాల్లోకి ఎగిరేవి. అయితే చతురస్రాకారంలో ఉండే కిటికీల వల్ల విమాన స్పీడ్ పై ప్రభావం చూపేదట.. అంతే కాకుండా భద్రత విషయంలో కూడా ప్రభావం చూపేదని చెబుతున్నారు. విమాన స్పీడ్, ప్రమాదాలపై కూడా ప్రభావం చూపేవట..
అందుకే విమానాల కిటికీలు గుండ్రంగా ఉండేలా రిజైన్ చేశారు.గాలిలో ప్రయాణించే విమానం లోపల బయట గాలి ఒత్తిడి ఉంటుంది. పైకి వెళ్లేకొద్ది గాలి ఒత్తిడి మరింత పెరుగుతుంది. అయితే విమాన కిటికీలు గుండ్రంగా ఉండటం వల్ల గాలి పిడనాన్ని అన్నింటిపై సమానంగా చేరేలా చేస్తుందట. రౌండ్ కిటికీల వల్ల స్పీడ్ పెరిగి, ప్రమాదాల సంఖ్య తగ్గిందని చెబుతున్నారు. అలాగే గాలి ఒత్తిడికి విండోస్ బ్రేక్ అయ్యే అవకాశాలు కూడా తక్కువగానే ఉంటాయి. అందుకే 1950 తర్వాత ఫ్లైట్ విండోస్ రౌండ్ గా ఉండేలా డిజైన్ చేశారట. ఈ రౌండ్ విండోస్ చూడటానికి కూడా అందంగా కనిపిస్తన్నాయి.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.