Liver Disease : మీలో ఈ సంకేతాలు కనపడితే జాగ్రత్తలు వహించాలి… లివర్ వ్యాధికి మూలం అవ్వచ్చు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Liver Disease : మీలో ఈ సంకేతాలు కనపడితే జాగ్రత్తలు వహించాలి… లివర్ వ్యాధికి మూలం అవ్వచ్చు…!

 Authored By prabhas | The Telugu News | Updated on :26 November 2022,6:30 am

Liver Disease : చాలామందిలో చర్మవ్యాధులు రకరకాలుగా వస్తూ ఉంటాయి. కొందరులో దురద, మంట దద్దుర్లు లాంటి ఇబ్బందులు వస్తూ ఉన్నా కానీ పెద్దగా పట్టించుకోరు. అయితే ఒక్కొక్కసారి ఈ సమస్యలు కూడా చాలా వ్యాధులకి సంకేతం చూపిస్తూ ఉంటాయి. లివర్ కి సంబంధించిన ఇబ్బందులకు ఇలాంటి లక్షణాలే ఉంటాయట. అని వైద్యనిపుణులు తెలియజేస్తున్నారు. లివర్ దెబ్బతిన్న లక్షణం బ్లడ్ లో పిత్తం ఏర్పడడం లాంటి పరిస్థితిలో చర్మంపై దురద లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. నిజానికి లివర్ పనిచేయకపోవడం మొదలైనప్పుడు పిత్త రక్తంలో కలిసిపోవడం మొదలవుతుంది.

ఈ మూలంగా దురద సమస్య కనిపిస్తూ ఉంటుంది. చర్మం, గోర్లు, కళ్ళు, పసుపు రంగుకు మారడం కూడా లివర్ వ్యాధికి కారణం. మూత్రం పసుపు రంగులో కనిపించడం కూడా లివర్ పనిచేయకపోవడాన్ని సాంకేతం అని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. లివర్ సరిగా పని చేయనప్పుడు ఈస్ట్రోజన్ పరిమాణం అధికమవుతుంది. ఈ కారణంగా తైరోనెస్ అనే మూలకం శరీరంలో పెరుగుతూ ఉంటుంది. దాని వలన చర్మంపై నల్ల మచ్చలు లేదా గోధుమ మచ్చలు వస్తూ ఉంటాయి. చర్మంపై ఎటువంటి సమస్యలు కనపడినప్పుడు దానిని లేట్ చేయొద్దు శరీరంలో ఈస్ట్రోజన్ లెవెల్స్ అధికమైనప్పుడు స్పైడర్ వెబ్ లాంటి చిన్న కణాలు చర్మంపై వస్తూ ఉంటాయి.

you should be careful because of liver disease

you should be careful because of liver disease

వీటిని స్పైడర్ యాన్ జి యో మాస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. దీనిని వ్యక్తి లివర్ సరిగా పనిచేయడం లేదు అనే చూసిన బయట పెడుతుంది. నీలం రంగు దద్దుర్లు పదేపదే చర్మంపై వస్తూ ఉంటాయి. వాటిని ఎవరు సరిగా పట్టించుకోరు. కాబట్టి ఈ విధంగా జరిగితే లివర్ సమస్య ఉన్నట్లు అర్థమట మీ లివర్ ప్రోటీన్లు ఉత్పత్తి చేయడం లేదని సాంకేతకం. అరచేతిలో పదేపదే దురద, మంట అంటే మీ శరీరంలోని హార్మోన్లు అసమతుల్యవుతున్నాయని అర్థం ఇవి లివర్ వైఫల్యాన్ని చూపించినట్లే.. పొత్తికడుపులో వాపు కూడా లివర్ వైఫల్యాన్ని చూపించినట్లే ఈ లక్షణాలన్నిటిని కనిపిస్తే లేట్ చేయకుండా వెంటనే వైద్య నిపుణుల దగ్గరికి వెళ్లి చికిత్స తీసుకోవడం మంచిది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది