Liver Disease : మీ గోళ్లు ఈ రంగులో కనిపిస్తున్నాయా.. అయితే లివర్ వ్యాధి సోకినట్లే…!!
Liver Disease : మన చేతికి ఉన్న వేళ్ళ గోళ్ళు చాలామందివి పుచ్చినట్లుగా పసుపు రంగులో కనిపిస్తూ ఉంటాయి.. అయితే ఈ గోళ్లు అలా పసుపు రంగులో కనిపిస్తే లివర్ ప్రమాదంలో పడినట్లే. అని వైద్య నిపుణులు చెప్తున్నారు.. మానవ శరీరంలో లివర్ అనేది రెండోవ ముఖ్యమైన అవయవం. అతి ముఖ్యమైన అవయవాలలో ఇది ఒకటి. లివర్ కొవ్వులు ప్రోటీన్లు, పిండి పదార్థాలు ను విడగొట్టడం జీర్ణ క్రియకు తోడ్పడే పైత్య రసాన్ని ఉత్పత్తి చేయడం విషతుల్యాన్ని బయటికి నెట్టిపడేసే లాంటి పనులు చేస్తూ ఉంటుంది.
అలాగే కొవ్వుని తగ్గించడంలో కార్బోహైడ్రేట్లు నిల్వ చేయడంలో ప్రోటీన్లను తయారు చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యమైన హార్మోన్లు ఎంజైములు చేస్తుంది. ఇది సుమారు 500 రకాల కు పైగా క్రియలను చేస్తుంది. లివర్ సరిగా పనిచేస్తేనే మన శరీరం ఆరోగ్యం చాలా బాగుంటుంది. లివర్లో ఎటువంటి సమస్య వచ్చినా ఎన్నో అనారోగ్యాలకు దారితీసే అవకాశం ఉంటుంది.
లివర్ సిరోసిన్స్ అనే ప్రమాదకర వ్యాధి వివిధ రకాల లివర్ డిసిష్ జెస్సి లాస్ట్ స్టేజి లివర్ సిరోసిస్ బారిన పడినప్పుడు కాలేయం కణజాలం సిమెంట్ మొదలవుతుంది. లివర్ సమస్యలు ముదిరే వరకు చివరి దశకు చేరుకునే వరకు వాటి సంకేతాలు మనకి కనపడవు కొన్ని సంకేతాలు బయటపడినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేస్తే ఇక మీ ఆరోగ్యం ప్రమాదంలో పడక తప్పదు.. ఆ లక్షణాలు ఎలా కనిపిస్తాయి మనం తెలుసుకుందాం : నాలుగు దశలు : గోళ్ళల్లో మార్పు : లివర్ ఫెలోషిస్ తో ఇబ్బంది పడేవారు గోళ్ళల్లో మార్పు కనిపిస్తూ ఉంటుంది. 2010 ఈజిప్సీఎన్ ఆధ్యయనం ప్రకారంగా కాలయ వ్యాధితో ఇబ్బంది పడుతున్నవాళ్ళు 68% మంది వ్యాధిగ్రస్తులలో గోళ్ళల్లో మార్పులు వచ్చాయి. జనరల్ ఆఫ్ ఎవలు ఆఫ్ మెడికల్ అండ్ డెంటల్ ప్రచురించిన 2013 అధ్యయనం ప్రకారం 72% వ్యాధిగ్రస్తులు గొళ్ల ఆకారం రంగులు మార్పులు వచ్చాయి. గోళ్ల మందంగా మారిపోయాయి. లివర్ సిరోసిస్ సాంకేతాలు : రక్త పు వాంతి, చర్మం, కళ్ళు, పసుపు రంగులోకి మారడం, చర్మం దురదగా అనిపించడం,
మూత్రం ముదురుగా రావడం, కాళ్ళ వాపులు. ఈ జాగ్రత్తలు వహించాలి : ఈ సమస్యకు చెక్ పెట్టడానికి జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. పోషకాహారాలు తీసుకోవాలి. కొవ్వులు, నూనె పదార్థాలను తగ్గించుకోవాలి. సంతృప్తి కొవ్వులను బదులు అసంతృప్తి కొవ్వులతో కూడిన చేపలు, అవిస గింజలు వంటివి తీసుకోవడం చాలా మంచిది. పండ్లు కూరగాయలు పొట్టు తీయని ధాన్యాలు ఎక్కువగా తింటూ ఉండాలి. రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇది కాలయం ఆరోగ్యానికి ఎంతో మేలుని చేస్తూ ఉంటుంది. కూరగాయలు పండ్లను శుభ్రంగా కడిగిన తర్వాతే తీసుకోవాలి. దాంతో పురుగు మందుల ప్రభావాలను నుంచి బయటపడవచ్చు. వీటికి దూరంగా ఉంటే మంచిది : లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే జంక్ ఫుడ్స్ ,ఫాస్ట్ ఫుడ్స్, సోడా ఆల్కాలు ఇతర కార్బోనేటెడ్ పానీయాలను తీసుకోవడం మానేయాలి. లేదంటే మీ కాలేయం ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఊబకాయం ఫ్యాటీ లివర్ లాంటి సమస్యలు కూడా వస్తాయి దీనిని నిర్లక్ష్యం చేస్తే మీరు లివర్ డేంజర్ లో పడినట్లే..