Liver Failure : ఈ లక్షణాలు గనుక మీలో కనిపిస్తే మీ లివర్ ప్రమాదంలో ఉన్నట్లే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Liver Failure : ఈ లక్షణాలు గనుక మీలో కనిపిస్తే మీ లివర్ ప్రమాదంలో ఉన్నట్లే…!

 Authored By jyothi | The Telugu News | Updated on :26 December 2023,10:00 am

ప్రధానాంశాలు:

  •  Liver Failure : ఈ లక్షణాలు గనుక మీలో కనిపిస్తే మీ లివర్ ప్రమాదంలో ఉన్నట్లే...!

Liver Failure : మన అవయవాల్లో అత్యంత ముఖ్యమైన లివర్ గురించి దానికి వచ్చే సమస్యలు అలాగే లివర్ క్లీన్ చేసుకోవడానికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనే విషయాలు చూద్దాం.. లివర్ ప్రమాదంలో ఉన్నట్లు మనం ఎలా గుర్తించగలం.. ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. మానవ శరీరంలో అతిపెద్ద గ్రంధి కాలేయం. ఇది రక్తంలోని రసాయన స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది శరీరానికి ప్రోటీన్ కూడా తయారు చేస్తుంది. పోషకాలను శక్తిగా మారుస్తుంది. మన శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడానికి లివర్ ఎంతో కీలకపాత్ర పోషిస్తుంది. అయితే కాలేయంలో కనుక కొవ్వు పేరుకు పోతే సమస్యలకు దారితీస్తుంది. ఎక్కువగా ఆల్కహాల్ తీసుకొని వాళ్ళకి ఆల్కహాల్ తీసుకొని వారికి వస్తుంది. ఇది కాలేయంపై మచ్చలకు కూడా దారుతీస్తుంది. దీని వల్ల ఒక్కోసారి ప్రాణాపాయ పరిస్థితి కూడా రావచ్చు. అంతేకాకుండా శరీరంలో ఉత్పత్తి చేస్తుంది. దీని ద్వారానే వ్యర్థ పదార్థాలు బయటకు పోతాయి. మన శరీరంలో ఎంత ముఖ్య పాత్ర పోషిస్తున్న కాలేయం గురించి మనం కొన్ని జాగ్రత్తలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండాలి.

యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫర్మేటరీ ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. అలాగే చేదు పులుపుకు సంబంధించిన కూరగాయలు కూడా తీసుకోవాలి. అలాగే ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగించడమే కాకుండా వెంటనే కూడా కాలేయం కీలకపాత్ర పోషిస్తుంది. ముందుగా జీవన విధానంలో మార్పులు చేసుకోవాలి. అలాగే వైరల్ అటాచ్ వల్ల ఇన్ఫెక్షన్ కు దారి తీస్తే అవకాశాలు కూడా ఉంటాయి. అలాంటప్పుడు లివర్ అది చేయాల్సిన ప్రథమ ప్రక్రియ పనులు చేయకుండా ఆపేస్తుంది. అప్పుడు మన శరీరం చాలా రకాలుగా ఇబ్బందులు గురవుతుంది. అందుకని ఎటువంటి చిన్న ఇన్ఫెక్షన్ వచ్చిన శరీరంలో ఎటువంటి మార్పులు జరిగిన వెంటనే వైద్యుని సంప్రదించండి.. లివర్ ని ఆరోగ్యంగా ఉంచే ఆహార పదార్థాకు ఏంటో చూద్దాం.. వారానికి రెండు లేదా మూడు సార్లైనా క్యాబేజీ తీసుకోవడం మంచిది. ఇక అలాగే నిమ్మకాయ ఇది లివర్ నీ బాగా శుభ్రం చేస్తుంది వ్యర్థ పదార్థాలు బయటకు పంపించడానికి బాగా సహాయపడుతుంది. శరీరంలో గ్లూకోస్ స్థాయిలను పెంచడానికి క్యాలీఫ్లవర్ కూడా ఉపయోగపడుతుంది.

అలాగే ఆలివ్ ఆయిల్ ఆపిల్ వాల్నట్స్ లాంటివి శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగిస్తాయి. రాడికల్ కణాలను నాశనం చేయడానికి సహాయపడతాయి దానమ్మ జ్యూస్ ను ప్రతిరోజు తాగితే లివర్ శుభ్రం అవుతుంది అలాగే ఆల్బకరా ఇందులో ఫారిన్ హౌస్ మెండుగా ఉంటాయి. ఇది నాన్ ఆల్కహాలిక్ లవర్ సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది. ఆల్బకరాలు కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది లివర్ లో కొలెస్ట్రార్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఆల్బకరా పళ్ళు తింటే మంచిది. వీటిలో మీకు ఏది అవైలబుల్ గా ఉంటే దాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండండి.

Advertisement
WhatsApp Group Join Now

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది