తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలకు ఛాన్సులు రావు అంటూ ఒక మాట ఎప్పుడూ వినపడుతుంది. కానీ ఆ మాటని పట్టించుకోకుండా తన వంతు ప్రయత్నంగా చేస్తూ సక్సెస్ ఫుల్ కెరీర్ ను కొనసాగిస్తుంది అనన్యా నగళ్ల.
మల్లేశం సినిమాతో మొదలైన అమ్మడి సినిమా జర్నీ వకీల్ సాబ్ లో నటించి ప్రేక్షకుల దృష్టిలో పడింది. ఈమధ్యనే పొట్టేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలు ఓ పక్క ఫోటో షూట్స్ మరోపక్క అమ్మడు అదరగొట్టేస్తుంది.
లేటెస్ట్ గా వైట్ కలర్ శారీలో సూపర్ అనిపించేస్తుంది అనన్యా. వైట్ శారీ స్లీవ్ లెస్ జాకెట్ తో తన క్రేజీ లుక్స్ కాకపుట్టిస్తున్నాయి.
తన ఫాలోవర్స్ ని ఇంప్రెస్ చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది అనన్యా. మరి అమ్మడికి కాస్త లక్ కూడా తోడైతే మరిన్ని సినిమా ఛాన్స్ లు అందుకునే అవకాశం ఉంటుంది.
Ananya Nagalla, Ananya, Ananya Photoshoot, Ananya Nagalla Photoshoot
డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక