Anasuya : కసి చూపులతో బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ లో.. పై షర్టు బటన్స్ విప్పి చూపిస్తున్న అనసూయ..!!

Authored By Breaking News | The Telugu News | Published on: September 6, 2023, 7:00 pm

Anasuya : యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు బుల్లితెర రంగంలో తిరుగులేని యాంకర్ గా గుర్తింపు సంపాదించి.. ప్రస్తుతం సినిమా రంగంలో కూడా రాణిస్తూ ఉంది. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరో పక్క వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ ఉంది. ఒక తెలుగులో మాత్రమే కాదు తమిళ సినిమా రంగంలో కూడా అనసూయ కి అవకాశాలు వస్తూ ఉన్నాయి. 35 సంవత్సరాలకి పైగా వయసు కలిగిన అనసూయ.. ఎంటర్టైన్మెంట్ రంగంలో మాత్రమే కాదు సోషల్ మీడియాలో కూడా సెగలు పుట్టిస్తూ ఉంటుంది.

ఈ క్రమంలో పెళ్లి అయినా గాని గ్లామర్ రంగంలో కుర్ర యాంకర్లకు.. హీరోయిన్స్ కి ఊహించని పోటీ ఇస్తూ ఉంటది. ఏమాత్రం సమయం దొరికితే కుటుంబంతో వెకేషన్ లకు వెళుతూ ఉంటుంది. తన లైఫ్ ఇంకా కెరీర్ కి సంబంధించి ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో అనసూయ షేర్ చేస్తూ ఉంటది. ఇక అందాల ఆరబోత విషయంలో నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. అనసూయ ఫోటోలు లేదా వీడియో సోషల్ మీడియాలో విడుదల అయ్యిందంటే విపరీతమైన లైకులు కామెంట్లు వస్తాయి.

anasuya in a black and white dress pics

Anasuya : కసి చూపులతో బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ లో.. పై షర్టు బటన్స్ విప్పి చూపిస్తున్న అనసూయ..!!

ఈ రకంగానే తాజాగా అనసూయ బ్లాక్ అండ్ వైట్ పొట్టి డ్రస్ లో అదిరిపోయే ఫోజులు ఇవ్వటం జరిగింది. ఏకంగా ఈ డ్రెస్సులో షర్టు బట్టలు విప్పేసి.. టాప్ అందాలు చూపిస్తూ కసిచూపులతో.. కెమెరాకు ఫోజులిచ్చింది. అనసూయ చూపిస్తున్న బ్లాక్ అండ్ వైట్ అందాలకు కుర్రాళ్ళు రొమాంటిక్ కామెంట్లు పెడుతున్నారు.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp