Anjali : అంజలి వైట్ డ్రస్ లో వయ్యారాల జాబిల్లి..!
ప్రధానాంశాలు:
Anjali : అంజలి వైట్ డ్రస్ లో వయ్యారాల జాబిల్లి..!
Anjali : తెలుగు అమ్మాయే అయినా తమిళ్ లో సూపర్ పాపులర్ అయిన అంజలి Anjali అక్కడ నుంచి టాలీవుడ్ Tollywood కి వచ్చి ఇక్కడ బిజీ అయ్యింది. తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో లైం లైట్ లోకి వచ్చిన అంజలి ఆ సినిమాతో అదరగొట్టేసింది. అప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తూ అలరిస్తుంది అమ్మడు.
Anjali తన రోల్ తో సర్ ప్రైజ్..
ఈమధ్యనే రామ్ చరణ్ Ram CHaran గేమ్ ఛేంజర్ game Changer movie సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అమ్మడు. ఆ సినిమాలో తన రోల్ తో సర్ ప్రైజ్ చేసింది. తనకు వచ్చిన ప్రతి ఛాన్స్ ని వాడుకుంటూ క్రేజ్ తెచ్చుకుంటున్న అంజలి చరణ్ గేం ఛేంజర్ లో మరోసారి తన నటనతో మెప్పించింది.
ఇక ఫోటో షూట్స్ తో కూడా అమ్మడు అదరగొడుతుంది. లేటెస్ట్ గా వైట్ కలర్ స్లీవ్ లెస్ డ్రస్ లో గ్లామర్ డాల్ గా అందాల ముద్దుగుమ్మ అలరిస్తుంది. వయ్యారాల జాబిల్లి ఓణీ కట్టి అనే పాట గుర్తు చేస్తూ అంజలి ఫోటో షూట్ చూసి లైక్ కొట్టి క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మొత్తానికి అమ్మడు ఇదే కరెక్ట్ టైం అని సినిమాలతో పాటు ఫోటో షూట్స్ అదరగొట్టేస్తుంది. Anjali, Anjali Photoshoot, Anjali White Dress, Tollywood