Anasuya : అనసూయ అందాల బ్లాస్ట్.. బాబోయ్ ఇదేం రచ్చ..!
ప్రధానాంశాలు:
Anasuya : అనసూయ అందాల బ్లాస్ట్.. బాబోయ్ ఇదేం రచ్చ..!
Anasuya : హ్యాపీ న్యూ ఇయర్ Happy New Year అంటూ తన గ్లామర్ ట్రీట్ తో షాక్ ఇచ్చింది స్టార్ యాంకర్ అనసూయ Anasuya . బుల్లితెర మీద తన సత్తా చాటి ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై తన మ్యాజిక్ చేస్తుంది. ఐతే అనసూయ పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా గ్లామర్ విషయంలో అసలు వెనక్కి తగ్గదు.

Anasuya : అనసూయ అందాల బ్లాస్ట్.. బాబోయ్ ఇదేం రచ్చ..!
Anasuya బ్యాక్ మొత్తం కనిపించేలా..
ఈ క్రమంలో లేటెస్ట్ గా అమ్మడు న్యూ ఇయర్ పార్టీలో మైండ్ బ్లాక్ అయ్యే అందాల ప్రదర్శన చేసింది. ఎద అందాలు కనిపించేలా డ్రెస్ తో బ్యాక్ మొత్తం కనిపించేలా బాబోయ్ అనసూయ గ్లామర్ షో ఫాలోవర్స్ కి పిచ్చెక్కిపోయేలా చేస్తుంది. ఏది ఏమైనా అనసూయ షో గ్లామర్ ట్రీట్ అంతా కూడా మరోసారి ఆమె గురించి చర్చించుకునేలా చేసింది.
అనసూయ లేటెస్ట్ ఫోటోలు చూసి ఫాలోవర్స్ అంతా కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ రేంజ్ ట్రీట్ ఇస్తే అనసూయ ఫ్యాన్స్ కి కన్నుల పండగ అన్నట్టే అని చెప్పొచ్చు. Anasuya, Anasuya Glamour Show, Happy New Year, Anchor Anasuya