Naga Babu : నో ఎక్సర్ సైజ్.. నో లైఫ్.. జిమ్ వర్కవుట్స్ లో మెగా బ్రదర్..!
ప్రధానాంశాలు:
Naga Babu : నో ఎక్సర్ సైజ్.. నో లైఫ్.. జిమ్ వర్కవుట్స్ లో మెగా బ్రదర్..!
Naga Babu : మెగా బ్రదర్ నాగ బాబు ఎప్పుడు ఏదో ఒక విషయంలో వార్తల్లో ఉంటూ వస్తున్నారు. మొన్నటిదాకా ఏపీ పాలిటిక్స్ లో మెయిన్ టాపిక్ అయిన ఆయన అటు సినిమల మీద ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తున్నారు. అందుకే సర్ ప్రైజింగ్ గా జిమ్ లో దర్శనమిచ్చాడు.

Naga Babu : నో ఎక్సర్ సైజ్.. నో లైఫ్.. జిమ్ వర్కవుట్స్ లో మెగా బ్రదర్..!
Naga Babu ఎక్కువ శాతం జిమ్ లో గడుపుతుంటారు..
జిమ్ వర్క్ అవుట్ ఫోటో సోషల్ మీడియాలో పెట్టిన నాగ బాబు నో ఎక్సర్ సైజ్.. నో లైఫ్ అనే కామెంట్ కూడా పెట్టారు. అంటే వ్యాయామం లేకపోతే జీవితం లేదు అన్నది నాగ బాబు కామెంట్. అఫ్కోర్స్ సెలబ్రిటీస్ బయటకు అలా కనిపిస్తారు కానీ అలా కనిపించడానికి వారు పడే కష్టం అంతా ఇంతా కాదు.
వాళ్లు ఎక్కువ శాతం జిమ్ లో గడుపుతుంటారు. ఐతే మెగా బ్రదర్ నాగబాబు ఎప్పుడు తన జిమ్ వర్క్ అవుట్స్ ఫోటోలు అంతకుముందు పెట్టలేదు. మరి ఇప్పుడు ఫ్యాన్స్ కి స్పూర్తి నిలిపేలా తను ఇలా చేస్తున్నారని చెప్పొచ్చు. Mega Brother, Nagababu, Naga Babu Instagram, Naga Babu Gym Photos