Sai Pallavi : సాయి పల్లవి ఎక్కడ ఉన్నా సూపరంతే.. చీరలో స్టార్ హీరోయిన్ అదుర్స్..!
ప్రధానాంశాలు:
Sai Pallavi : సాయి పల్లవి ఎక్కడ ఉన్నా సూపరంతే.. చీరలో స్టార్ హీరోయిన్ అదుర్స్..!
Sai Pallavi : సౌత్ స్టార్ హీరోయిన్స్ లో ప్రస్తుతం టాప్ ప్లేస్ కి దూసుకెళ్తుంది సాయి పల్లవి. మలయాళ ప్రేమంతో కెరీర్ మొదలు పెట్టిన అమ్మడు ఆ సినిమాతోనే సౌత్ ఆడియన్స్ కి సూపర్ ఫేవరెట్ అయ్యింది. ఇక ఫిదాతో తెలుగు తెరకు పరిచయమైన అమ్మడు ఆ సినిమా హిట్ అవ్వడంతో అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. సాయి పల్లవి స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతారు.
Sai Pallavi ఆన్ స్క్రీనే కాదు ఆఫ్ స్క్రీన్ కూడా అందంగా..
సాయి పల్లవి Sai Pallavi ఆన్ స్క్రీనే కాదు ఆఫ్ స్క్రీన్ కూడా అందంగా ఉంటుంది. తన న్యాచురల్ లుక్స్ తో అమ్మడు అలరిస్తుంది. ఐతే లేటెస్ట్ గా ఒక పెళ్లిలో సాయి పల్లవి లుక్స్ మరింత ఎట్రాక్షన్ గా ఉన్నాయి. రీసెంట్ గా పెళ్లిలో పాల్గొన్న సాయి పల్లవి తన క్యూట్ లుక్స్ తో సర్ ప్రైజ్ చేసింది.
అంతేకాదు పెళ్లి జంట ఫోటోలను తన ఫోన్ లో బంధించేందుకు ప్రయత్నించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాయి పల్లవి ఫ్యాన్స్ కి అయితే ఈ పిక్స్ బాగా నచ్చేశాయి. Sai Pallavi, Star Heroine, Sai Pallavi Photos, Wedding Event