Sitata ghattamaneni : సితార పాప లేటెస్ట్ పిక్స్ .. ఎంత క్యూట్ గా ఉందో బంగారు తల్లి.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sitata ghattamaneni : సితార పాప లేటెస్ట్ పిక్స్ .. ఎంత క్యూట్ గా ఉందో బంగారు తల్లి..

Sitata ghattamaneni  : తెలుగు పరిశ్రమలో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు గారాల పట్టి సితార ఘట్టమనేని గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చూడటానికి చాలా క్యూట్ గా ఉండే సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ముద్దు ముద్దు మాటలతో తన డాన్స్ వీడియోలతో అభిమానులకు మరింత చేరువైనది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను రీల్స్ ను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ […]

 Authored By aruna | The Telugu News | Updated on :29 October 2023,9:00 pm

Sitata ghattamaneni  : తెలుగు పరిశ్రమలో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు గారాల పట్టి సితార ఘట్టమనేని గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చూడటానికి చాలా క్యూట్ గా ఉండే సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ముద్దు ముద్దు మాటలతో తన డాన్స్ వీడియోలతో అభిమానులకు మరింత చేరువైనది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను రీల్స్ ను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటుంది. సినిమాలోకి రాకపోయినా స్టార్ కిడ్ గా తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. యూట్యూబ్ లో కూడా పలు వీడియోలు చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది సితార.

ఇన్స్టాగ్రామ్ లో సితార పోస్టులు, రీల్స్ షేర్ చేస్తూ ట్రెండ్ అవుతూ ఉంటుంది. సినిమాలోకి రాకపోయినా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పుడు టచ్ లోనే ఉంటారు. ఈ క్రమంలోనే సితారకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక ఇటీవల సితార పిఎంజె జ్యూవెలర్స్ వారి షార్ట్ ఫిలిం యాడ్ లో నటించి అందరినీ ఆకట్టుకుంది. సింపుల్ కాన్సెప్ట్ తో పాటు అదిరిపోయే విజువల్స్ తో పాటు సితార అందం, అభినయం అందరిని ఆకట్టుకున్నాయని చెప్పాలిష అయితే తాజాగా సితార సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేశారు.

ఆ ఫోటోలలో సితార చాలా క్యూట్ గా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సండే ట్రీట్ గా సితార షేర్ చేసిన ఫోటోలు నేటిజన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. అందంలో సితార పాప తండ్రికి ఏమాత్రం తీసుకోదు అని కొందరు, సితార పాప ఏ డ్రెస్ వేసుకున్న చాలా క్యూట్ గా ఉంటుంది అని మరికొందరు కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఏది ఏమైనా సితార స్టార్ కిడ్గా తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. మహేష్ బాబు కూతురుగా అందంలో, అభినయంలో తండ్రికి తగ్గ తనయగా గుర్తింపు తెచ్చుకుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది