Sreeleela : చూపే బంగారామాయేనే శ్రీలీలా.. అనేసేలా..!
ప్రధానాంశాలు:
Sreeleela : చూపే బంగారామాయేనే శ్రీలీలా.. అనేసేలా..!
Sreeleela అందాల భామ శ్రీలీల ఎక్కడ కనిపించినా సరే అదో రకమైన మెరుపులు వస్తుంటాయి. తన సినిమాల్లో అదిరిపోయే డ్యాన్స్ లతో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తుంది అమ్మడు. ఆన్ స్క్రీన్ లోనే కాదు ఆఫ్ స్క్రీన్ లో ఎక్కడ కనిపించినా సరే అమ్మడి తళుకు బెళుకులు అదిరిపోతుంటాయి. సినిమా తెర మీదే కాదు బయట కూడా Sreeleela శ్రీలీల లుక్స్ కుర్రాళ్లను డిస్ట్రబ్ చేస్తాయి.
Srileela గుంటూరు కారం తో సక్సెస్ అందుకున్న
శ్రీలీల చూస్తే చాలు చూపే బంగారమాయెనే అనిపించేలా ఉంది. ఇక అమ్మడి సినిమాల విషయానికి వస్తే గుంటూరు కారం తో సక్సెస్ అందుకున్న అమ్మడు ప్రస్తుతం నితిన్ తో రాబిన్ హుడ్ సినిమా చేస్తుంది. ఈ సినిమాతో హిట్ కొట్టి మళ్లీ తన సత్తా చాటాలని చూస్తుంది శ్రీలీల.
ఇదే కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తుంది అమ్మడు. సినిమాలతోనే కాదు ఫోటో షూట్స్ తో కూడా శ్రీలీల సూపర్ క్రేజ్ తెచ్చుకుంటుంది. Sreeleela, SreeleelaLooks, Sreeleela Photoshoot, Tollywood