
Chiranjeevi : అందరి అనుమానాలకి చెక్ పెట్టిన చిరంజీవి.. రాజకీయాలు వద్దు, సినిమాలే ముద్దు..!
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి Chiranjeevi పొలిటికల్ ఎంట్రీ గురించి కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో Social Media అనేక ప్రచారాలు సాగుతున్నాయి. మెగాస్టార్ జనసేన పార్టీలో Janasena Party చేరుతారని.. కాదు బీజేపీ BJP తీర్ధం పుచ్చుకుంటారనే వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన తాజాగా బ్రహ్మా ఆనందం మూవీ ఈవెంట్‌లో క్లారిటీ ఇచ్చారు. చిరంజీవి స్టేట్‌మెంట్ మెగా అభిమానుల్ని ఒకింత నిరుత్సాహానికి గురిచేసినట్లైంది. అయితే చిరంజీవి మాత్రం తాను సినిమాల్లో ఉంటేనే ప్రశాంతంగా ఉందని.. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చాలా ఒత్తిడికి లోనైనట్లుగా చెప్పారు.
Chiranjeevi : అందరి అనుమానాలకి చెక్ పెట్టిన చిరంజీవి.. రాజకీయాలు వద్దు, సినిమాలే ముద్దు..!
జీవితాంతం కళామతల్లి సేవలోనే ఉంటానని చిరంజీవి స్పష్టం చేశారు. సినీరంగానికి సేవలు, ఇతర సేవా కార్యక్రమాల కోసమే రాజకీయ పెద్దలను కలుస్తున్నానని ఆయన చెప్పారు. అంతకు మించి ఏమీ లేదన్నారు. రాజకీయంగా తాను అనుకున్న లక్ష్యాలు, సేవలు నెరవేర్చేందుకు తమ్ముడు పవన్ కల్యాణ్ ఉన్నాడని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ‘బ్రహ్మా ఆనందం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చిరంజీవి అతిథిగా హాజరై ఈ వ్యాఖ్యలు చేశారు. నా కలలను పవన్ నేరవేరుస్తారనే ప్రగాఢ నమ్మకం ఉంది అని చిరంజీవి అన్నారు.
24 గంటల క్రితం ఇదే మెగాస్టార్ చిరంజీవి లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రజారాజ్యం రూపాంతరం చెంది జనసేన అయిందని కామెంట్ చేశారు. దాంతో చిరంజీవి పొలిటికల్ ఎంట్రీపై అనేక చర్చలు నడిచాయి. అయితే ఇప్పుడేమో తన రాజకీయ లక్ష్యాలను తన సోదరుడు పవన్ కల్యాణ్ నెరవేరస్తాడని చెప్పి పొలిటికల్ రీఎంట్రీపై చిరు శుభం కార్డు వేశారు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.