Categories: Newspolitics

CV Anand | బౌన్స‌ర్స్ ఓవ‌ర్ యాక్ష‌న్ చేస్తే తాట తీస్తామంటూ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వార్నింగ్

Advertisement
Advertisement

CV Anand | గ‌త కొద్ది రోజులుగా సంధ్య థియేట‌ర్ ఇష్యూ చ‌ర్చ‌నీయాంశంగా మార‌డం మ‌నం చూశాం. ఇందులో బాద్యులు ఎవ‌రైన కాని ఓ నిండు ప్రాణం బ‌లైంది. అయితే ఈ కేసు విషయంలో గ‌త కొద్ది రోజులుగా డిస్క‌ష‌న్ న‌డుస్తుండ‌గా, తాజాగా ఈ ఇష్యూపై సీపీ సీవీ ఆనంద్ స్పందించారు. బౌన్సర్లు ప‌ బ్లిక్‌ను ఎక్కడైనా తోసివేస్తే తాటతీస్తామని స్పష్టం చేశారు. బౌన్సర్ల తీరుకు సెలబ్రిటీలదే బాధ్యత అని చెప్పారు. ముఖ్యంగా యూనిఫాంలో ఉన్న పోలీసులను టచ్ చేసినా.. ఆ తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. బౌన్సర్లను సప్లై చేసే ఏజెన్సీలు కూడా బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.

Advertisement

#image_title

వారికి వార్నింగ్..

Advertisement

అల్లు అర్జున్‌ వచ్చేందుకు థియేటర్‌ వాళ్లు దరఖాస్తు చేస్తే తిరస్కరించామని సీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. థియేటర్‌ వాళ్లు అల్లు అర్జున్‌కు విషయం చెప్పారో.. లేదో తమకు తెలియదని అన్నారు. సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై మాట్లాడిన అనంతరం బౌన్సర్ల సప్లై ఏజెన్సీలకు హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ స్ట్రాంగ్ వార్నింగ్‌ ఇచ్చారు. బౌన్సర్లు ఇకపై పోలీసులను ముట్టుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే.. ఊరుకునేది లేదని అన్నారు. బౌన్సర్ల ప్రవర్తనకు సప్లై ఏజెన్సీలదే పూర్తి బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రజల ఇబ్బంది గురించి ఆలోచించే బాధ్యత వీఐపీలదే అని పేర్కొన్నారు.దయచేసి థియేటర్‌ నుంచి వెళ్లిపోండి అని అల్లు అర్జున్‌కు డీసీపీ నేరుగా వెళ్లి చెప్పారని వివరించారు.

తొక్కిసలాట విషయం అల్లు అర్జున్‌ దృష్టికి తీసుకెళ్లానని, మహిళ చనిపోయింది, బాలుడి పరిస్థితి విషమంగా ఉందని చెప్పానని చిక్కడపల్లి ఏసీపీ రమేష్ వెల్లడించారు. అప్పుడు సినిమా మొత్తం చూశాకే తాను వెళ్తానని అల్లు అర్జున్‌ అన్నాడని చెప్పారు.హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు వద్ద ఉన్న సంధ్య థియేటర్‌లో పుష్ప2 విడుదల సందర్భంగా తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తెలంగాణ అసెంబ్లీలోనూ చర్చ జరిగింది. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ మాట్లాడిన తర్వాత.. అల్లు అర్జున్‌ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని వాపోయారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తొక్కిసలాట ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. 10 నిమిషాలు చూసిన తర్వాత డీసీపీ ఆదేశాల మేరకు అల్లు అర్జున్‌ను బయటకు తీసుకొచ్చామని వివరించారు.

Advertisement

Recent Posts

Rashmi Gautam : రష్మి ఓర కళ్ల మ్యాజిక్ చూశారా.. అలా చూస్తూ ఉండిపోయేలా..!

Rashmi Gautam : జబర్దస్త్ యాంకర్ గా రష్మి గౌతమ్ పాపులారిటీ గురించి తెలిసిందే. అమ్మడు యాంకర్ గా మెప్పించడంతో…

2 hours ago

Allu Arjun : అదే నిజమైతే అల్లు అర్జున్ మళ్లీ జైలుకేనా…? చుట్టూ ఉచ్చు బిగుస్తుందా..?

Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీమియర్ షో టైం లో మహిళ మృతి చెందడం ఆ…

3 hours ago

Game Changer : గేమ్ ఛేంజ‌ర్ ఫ‌స్ట్ రివ్యూ..రామ్ చ‌ర‌ణ్‌కి జాతీయ అవార్డ్ ప‌క్కా..!

Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో శంక‌ర్ తెర‌కెక్కించిన…

7 hours ago

KCR : ఉచ్చు బిగిస్తున్నా కూడా కేసీఆర్ ఎందుకు ఇంత సైలెంట్‌గా ఉన్నారు…!

KCR : ప్ర‌స్తుతం తెలంగాణ రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మార‌డం మ‌నం చూశాం. కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగించేలా తెలంగాణ ప్ర‌భుత్వం…

8 hours ago

Allu Arjun: ప్రెస్ మీట్ అనంత‌రం అల్లు అర్జున్ త‌ప్పు చేశాడా లేదా అనే దానిపై జోరుగా చ‌ర్చ‌

Allu Arjun:  గ‌త కొద్ది రోజులుగా అల్లు అర్జున్ వ్య‌వ‌హారం నెట్టింట చ‌ర్చ‌నీయాంశంగా మారుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అసెంబ్లీలో సంధ్య…

9 hours ago

Venu Yellamma : మొదటిసారి ఎల్లమ్మ గురించి వేణు స్పందన.. భక్తి శ్రద్ధలతో అంటూ ట్విస్ట్..!

Venu Yellamma : బలగం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వేణు యెల్దండి తన నెక్స్ట్ సినిమా ఎల్లమ్మ…

11 hours ago

Milk : పాలు ఆరోగ్యానికి మంచిదని… నిలబడి మరీ తాగుతున్నారా…? ఇక మీ పని అంతే…?

Milk  : ప్రతిరోజు పాలు తాగటం ఆరోగ్యానికి మంచిదని మనందరికీ తెలిసిన విషయమే. పాలు ఎన్ని తాగాలో అన్నదానికంటే.. ఏ…

12 hours ago

Keerthy Suresh : కీర్తి సురేష్ సినిమాలు ఆపేస్తుందా.. అందుకే ఆ సినిమాలో అలా రెచ్చిపోయిందా..?

Keerthy Suresh : మహానటి కీర్తి సురేష్ సినిమాలు ఆపేస్తుందా పెళ్లి తర్వాత కథానాయికలు కొన్నాళ్లు కెరీర్ బ్రేక్ తీసుకోవడం…

13 hours ago

This website uses cookies.