Girl : తాగే వాడే కావాలి అంటూ యువతి డిమాండ్.. కట్నంగా బైక్, ఐదు లక్షల రూపాయలు ఇస్తా..!
ప్రధానాంశాలు:
Girl : తాగే వాడే కావాలి అంటూ యువతి డిమాండ్.. కట్నంగా బైక్, ఐదు లక్షల రూపాయలు ఇస్తా..!
Girl : ఇటీవల కొన్ని వీడియోలు సోషల్ మీడియాని తెగ షేక్ చేస్తుంటాయి. కొందరు మాట్లాడే మాటలు అందరిని ఆశ్చర్యపరుస్తుంటాయి. తాజాగా ఓ యువతికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇందులో యువతి తన పెళ్లి కోరికని బయటపెట్టింది. అంతే కాకుండా పలు షరతులు బయటపెట్టింది. నాకే తాగే వాడు కావాలి, తినే వాడు కావాలి, మందు బాబు కావాలని చెప్పుకొచ్చింది. ఇది విని అందరు షాక్ అవుతున్నారు.

Girl : తాగే వాడే కావాలి అంటూ యువతి డిమాండ్.. కట్నంగా బైక్, ఐదు లక్షల రూపాయలు ఇస్తా..!
Girl : బంపర్ ఆఫర్..
పెళ్లి కావల్సిన వాడికి రూ.5 లక్షల రూపాయల నగదు, ఓ బుల్లెట్ బైక్, ఇంకా దివానా పలాంగ్ ఇస్తానంటూ చెప్పింది. ఇందులో నవ్వు తెప్పించే విషయం ఏంటంటే.. పలాంగ్ పేరు తప్పుగా .. దీవానా పలాంగ్ అంటే పిచ్చి మంచి అని అర్ధం వచ్చేలా చెప్పింది. సాధారణంగా దివాన్ పలాంగ్ అనాలి. ఇది గుర్తించిన నెటిజన్స్ కామెంట్స్‌తో ఆమె తప్పుని వైరల్ చేస్తున్నారు.
అమ్మడు చెప్పిన మాటలో తప్పు దొర్లడంతో నెటిజన్స్ ఆ వీడియోని వైరల్ చేస్తూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ కాగా,దీనికి రెండు రోజుల్లో రెండు లక్షలకి పైగా లైక్స్ వచ్చాయి. పోస్ట్ కింద కామెంట్లు చూస్తే అన్నీ ఫన్నీగా, వెటకారంగా, జోక్స్‌తో నిండిపోయి ఉన్నాయి. కొందరు మందుబాబులు మేము రెడీ గా ఉన్నామని అంటున్నారు. మరి కొందరు నాకు భయం వేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram