Numerology : ఈ తేదీలలో పుట్టిన అబ్బాయిలను… అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారంటే… జీవితాంతం నరకమే…వీరు పెద్ద శాడిస్ట్ లు…?
ప్రధానాంశాలు:
Numerology : ఈ తేదీలలో పుట్టిన అబ్బాయిలను... అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారంటే... జీవితాంతం నరకమే...వీరు పెద్ద శాడిస్ట్ లు...?
Numerology : పెళ్లి చేసేటప్పుడు అమ్మాయి జాతకం, అబ్బాయి జాతకం రెండు కలిస్తేనే వారి జీవితం బాగుంటుంది అని జ్యోతిష్యులు చెబుతారు. అలాగే సంఖ్యాశాస్త్రంలో కూడా వారు పుట్టిన తేదీలు బట్టి వారి దాంపత్య జీవితం ఎలా ఉంటుందో న్యూమరాలజీ చెబుతుంది. కొందరు పుట్టిన తేదీలు, తమ జీవిత భాగస్వామితో అస్సలు సరితూగవు. వీరు ఎప్పుడూ గొడవలు పడుతూనే ఉంటారు. మరి ఈ తేదీలలో పుట్టిన వారికి ఎలాంటి లక్షణాలు ఉంటాయో తెలుసుకుందాం. పెళ్లి చేసుకున్న తర్వాత ఇరువురి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉండాలి. కూడా ఒకరి మనసుని ఒకరు అర్థం చేసుకుని ఏదైనా కూడా ఓపెన్ గా చెప్పుకునే స్వేచ్ఛ కూడా ఉండాలి. ఏ సమస్యలు ఎదురైనా ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకోగలిగే అవగాహన ఉండాలి. అంటే భార్య లేదా భర్త అసంతృప్తికి గురవుతారు. భార్యాభర్తల వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు తప్పవు. ఏ పని చేసినా కూడా ఏకాభిప్రాయం రాకపోతే, భార్య భర్తల గొడవలు పెరిగిపోతాయి. మరాలజీ కూడా దీనికి ఒక కారణము కావచ్చట. కొన్ని పుట్టిన తేదీలను బట్టి వారి జీవిత భాగస్వామితో అస్సలు సెట్ కాదని సంఖ్యాశాస్త్రం చెబుతుంది.వీరు ఎప్పుడు కూడా పడుతూనే ఉంటారు. ఏ తేదీల్లో పుట్టిన వారికి ఇలాంటి లక్షణం ఉంటుందో తెలుసుకుందాం…

Numerology : ఈ తేదీలలో పుట్టిన అబ్బాయిలను… అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారంటే… జీవితాంతం నరకమే…వీరు పెద్ద శాడిస్ట్ లు…?
Numerology వీరికి దాంపత్య జీవితం నరకమే
ఏదైనా నెలలో2,11,20,29 దీనిలో పుట్టిన వ్యక్తులపై చంద్రుడి ప్రభావం ఉంటుంది. వీరికి సున్నితమైన మనసు. మీరు ఏ విషయంలో అయినా సరే జీవిత భాగస్వామి గైడెన్స్ తీసుకుంటారు. పెళ్లి చేసుకోబోయే వారి నిర్ణయాలు వీరికి ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. అలాగని వీరికి సొంత నిర్ణయం తీసుకునే శక్తి లేదని కాదు, జీవితంలో శాంతి సామరస్యం కోరుకునే లక్షణం వీరికి ఉంటుంది. అందుకే దాంపత్య జీవితంలో జీవిత భాగస్వామి నిర్ణయాలకు ఎక్కువ విలువ ఇస్తుంటారు. అయితే ఇది కొన్నిసార్లు జీవిత భాగస్వామికి ఎక్కువ ఆధిపత్యం ఉన్నట్లు అనిపించవచ్చు.
బృహస్పతి ప్రభావం : ఏదైనా నెలలో 3,12,21,30 దీనిలో పుట్టిన వారిపై దేవగురువు బృహస్పతి ప్రభావం ఉంటుంది. వీరికి బలమైన వ్యక్తిత్వం ఉంటుంది. దేవి జీవిత భాగస్వాములకు కూడా ఇలాంటి లక్షణమే ఉంటే వారి దాంపత్య జీవితంలో సమతుల్యత అనేది ఉండదు. ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు తమదే పై చేయిగా ఉండాలని చూస్తుంటారు. ఇప్పుడు కూడా తమదే నెగ్గాలని గొడవలు జరుగుతూ ఉంటాయి. అయితే దంపతులకు సహనం అవగాహన ఉంటే, ఇద్దరు కలిసి ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకుంటే, వీరి సంసారంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
బుధ గ్రహ ప్రభావం : ఏదైనా నెలలో, 5,14,23 తేదీలలో పుట్టిన వారిపై బుధ గ్రహ ప్రభావం ఉంటుంది. ఈ ప్రభావంతో భావంతో వీరు అగ్రెసివ్ గా ఉంటారు. జీవిత భాగస్వామితో ఎదురయ్యే సవాలను సరిగ్గా ఎదుర్కొంటారు. డామినేషన్ చేసుకోవడం వల్ల జీవిత భాగస్వామితో వీరికి సరియైన అవగాహన ఉండదు. కుటుంబ జీవితంలో దంపతులు మధ్య శాంతి,సామరస్యం, భావోద్వేగాలు,అభిప్రాయాల్లో ఏకాభిప్రాయం ఉండకపోవచ్చు. దీనివల్ల సంసార జీవితం సరిగ్గా ఉండదు. పోతుల మధ్య మంచి అవగాహన కలిగి ఉంటే, జీవితం కొద్దిగా ఆయన తమ జీవిత భాగస్వామిపై సానుభూతి చూపిస్తే.. ఇలాంటి ఇబ్బందులు ఇద్దరూ ఎదుర్కొనే సంసార జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారు. వేసుకున్న ఇద్దరి దంపతుల మధ్య సహనం, సానుభూతి, నమ్మకం లేకపోతే.. కలిసి జీవించలేరని న్యూమరాలజీ చెబుతుంది. అందుకే భాగస్వామి పై ఎలాంటి సంఖ్యల ప్రభావం ఉంటుంది. వారిపై ఉండే గ్రహాల ప్రభావాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకుంటే.. వారి జీవితం సుఖమయం అవుతుందని న్యూమరాలజిస్టులు చెబుతున్నారు.