Pakistani : పాకిస్థాన్ గూఢచారిని అరెస్ట్ చేసిన ఇండియన్ ఆర్మీ...!
Pakistani : పహల్గాం ఉగ్రదాడి తర్వాత Pak – India భారత్ – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత పెరుగుతున్న తరుణంలో భారత భద్రతా బలగాలు ఒక కీలక విజయాన్ని సాధించాయి. రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్ వద్ద పాకిస్థాన్‌కు చెందిన గూఢచారిని బీఎస్ఎఫ్ అధికారులు అరెస్ట్ చేశారు. అతడి పేరు ఖ్వాజా మీర్‌గా గుర్తించబడింది.
Pakistani : పాకిస్థాన్ గూఢచారిని అరెస్ట్ చేసిన ఇండియన్ ఆర్మీ…!
కోవర్ట్ మిషన్‌లో భాగంగా భారత్‌కి చొరబడిన అతడు భారత ఆర్మీ కార్యకలాపాలపై సమాచారాన్ని సేకరించేందుకు వచ్చినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అతడిని కస్టడీలో పెట్టి విచారణ కొనసాగుతోంది. ఇది ఇలా ఉండగానే జమ్మూకాశ్మీర్‌లో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రాంబన్ జిల్లాలో భారత సైనికులు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది.
ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. జవాన్లు జమ్మూ నుండి శ్రీనగర్‌కు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన దేశమంతా తీవ్ర దిగ్బ్రాంతి కలిగించింది.
Kalisundam Raa | విక్టరీ వెంకటేశ్ కెరీర్‌లో ఓ మైలురాయి మూవీగా నిలిచింది ‘కలిసుందాం రా’. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో…
TG Govt | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత వేగంగా అమలుకు సిద్ధమవుతోంది.…
Accenture | ఏపీలో ఐటీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నం తీరానికి మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజం రానుంది. ఇక్కడ భారీ…
Digital Arrest | సైబర్ నేరస్తులు మరింతగా రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బలి తీసుకుంటున్నారు.…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అడ్వాన్స్ సేల్స్…
Cashew Nuts | డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు చాలా మందికి ఇష్టమైనది. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో పాటు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు…
Belly Fat | ఇప్పటి జీవనశైలిలో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. నిపుణుల ప్రకారం మనం తినే…
Papaya | చాలామంది రాత్రి భోజనం తర్వాత తేలికపాటి ఆహారం తీసుకోవాలని అనుకుంటారు. అలాంటి సమయంలో బొప్పాయి (Papaya) ఒక ఉత్తమ…
This website uses cookies.