Categories: ExclusiveNewspolitics

Pawan kalyan : త‌న‌కి ఏ ప‌దవి కావాలో నేష‌న‌ల్ మీడియాతో చెప్పిన ప‌వ‌న్.. ఇది ఫిక్స్ అయిన‌ట్టేనా?

Pawan kalyan : ఏపీ ఎన్నిక‌ల‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ గేమ్ ఛేంజ‌ర్‌గా మార‌డం మ‌నం చూశాం. టీడీపీ, బీజేపీల‌ని క‌లిసి వైసీపీకి పెద్ద దెబ్బ కొట్టాడు. కూట‌మి ప్ర‌భుత్వం మంచి విజ‌యం సాధించేలా చేశాడు.పవన్ సాధించిన విజయంపై భాష, ప్రాంతం, ఎల్లలు లేకుండా కథనాలు, వీడియోల రూపంలో సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. ఈ పక్కన కూర్చున్న వ్యక్తి పవన్ కాదు.. తుఫాన్. ఏపీ రాజకీయాలను ఓ రేంజ్‌కు తీసుకెళ్లి.. ఎన్డీఏకు బలంగా మారాడు అని ప్రధాని మోదీ చెప్పడంతో ఆయన క్రేజ్ మరింత పెరిగింది. జాతీయ మీడియా పవన్ కల్యాణ్ గురించి ఉత్తరాది ప్రజలకు చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నది.

Pawan kalyan ప‌వ‌న్‌కి ఏ ప‌దవి ?

పవన్ కల్యాణ్ అంటే.. తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టార్ హీరో. లెజెండరీ యాక్టర్ చిరంజీవికి సోదరుడు.. అలాగే రాంచరణ్‌కు బాబాయ్ అంటూ ప‌లు క‌థనాలు రాస్తున్న‌రు.అయితే కూట‌మిని భారీ మెజారిటీతో గెలిపించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏ ప‌ద‌వి ద‌క్కించుకుంటార‌న్న‌ది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అయింది. కాగా, ప్రధాని మోదీ, కేంద్రమంత్రుల‌ ప్రమాణ స్వీకారోత్సవానికి పవన్ కళ్యాణ్ సతీసమేతంగా హాజరయ్యారు. ఆ స‌మయంలో రిపోర్టర్‌ పవన్‌తో మాట్లాడారు.. ఆ రిపోర్టర్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. కొద్దిసేపటికే ఆ ఛానల్ స్క్రోలింగ్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. పవన్ డిప్యూటీ సీఎం పదవిని ఆశిస్తున్నట్లు వాళ్లు తెలియజేశారు.

Pawan kalyan : త‌న‌కి ఏ ప‌దవి కావాలో నేష‌న‌ల్ మీడియాతో చెప్పిన ప‌వ‌న్.. ఇది ఫిక్స్ అయిన‌ట్టేనా?

ఈ నెల 12న చంద్ర‌బాబు సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు చర్చ జరుగుతోంది. కొందరు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేస్తున్నారు.. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాబోతున్నారని.. ప్రమాణ స్వీకారానికి తాము కూడా వెళతామని కొందరు జనసైనికులు జోరుగా చర్చించుకుంటున్నారు. జనసేనకు మూడు మంత్రి పదవులు కేటాయించిన‌ట్టు ప్ర‌చారం న‌డుస్తుంది. మరికొందరు ఒక అడుగు ముందుకేసి.. ఆయనకు హోంశాఖ ఖాయమంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ కి ఏ ప‌ద‌వి ద‌క్క‌నుంది అనేది రెండు రోజుల‌లో తేలిపోతుంది.

Recent Posts

Cricketer : న‌న్ను మోస‌గాడు అన్నారు.. ఆత్మ‌హత్య చేసుకోవాల‌ని అనుకున్నా.. క్రికెట‌ర్‌ కామెంట్స్..!

Cricketer : ప్రసిద్ధ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ అయిన ధనశ్రీ వర్మతో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు…

41 minutes ago

Kingdom Movie Collections : హిట్ కొట్టిన కింగ్‌డమ్.. ఫ‌స్ట్ డే ఎంత వ‌సూలు చేసింది అంటే..!

Kingdom Movie Collections : విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన కింగ్‏డమ్ జూలై 31న భారీ అంచనాల మధ్య…

2 hours ago

Super Food : ఇవి చూడగానే నోరుతుందని.. తింటే తీయగా ఉంటుందని…తెగ తినేస్తే మాత్రం బాడీ షెడ్డుకే…?

Super Food : ఖర్జూరాలు చూడగానే ఎర్రగా నోరూరిపోతుంది. వీటిని తింటే ఆరోగ్యమని తెగ తినేస్తూ ఉంటారు. ఇక్కడ తెలుసుకోవలసిన…

3 hours ago

Apple Peels : యాపిల్ తొక్కల్ని తీసి పడేస్తున్నారా… దీని లాభాలు తెలిస్తే ఆ పని చేయరు…?

Apple Peels : ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఒక యాపిల్ తినాలి అని వైద్యులు సలహా ఇస్తూనే ఉంటారు.…

4 hours ago

Varalakshmi Kataksham : శ్రావణమాసంలో వరలక్ష్మి కటాక్షం… ఈ రాశుల వారి పైనే.. వీరు తప్పక వ్రతం చేయండి…?

Varalakshmi Kataksham : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రావణమాసానికి ఎంతో ప్రత్యేకత ఉందని చెబుతున్నారు పండితులు. ఇంకా,లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తికి…

5 hours ago

Goji Berries : గోజి బెర్రీలు ఎప్పుడైనా తిన్నారా.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే దిమ్మ తిరుగుతుంది…?

Goji Berries : స్ట్రాబెర్రీ,చెర్రీ పండ్లు గురించి చాలామందికి తెలుసు.కానీ గోజీ బెర్రీల గురించి ఎప్పుడైనా విన్నారా... దీని గురించి…

6 hours ago

Rakhi Festival : రాఖీ పండుగ ఈ తేదీలలో జన్మించిన వారికి శుభాన్ని, అదృష్టాన్ని ఇస్తుంది..?

Rakhi Festival : ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీన రాఖీ పండుగ వచ్చినది. సోదరీ సోదరీమణులు ఎంతో ఆత్మీయంగా…

7 hours ago

Anitha : జగన్ పరువు తీసిన హోమ్ మంత్రి.. లేని జనాల్ని చూపించటానికి బంగారుపాళ్యం విజువల్స్ వాడార‌ని విమ‌ర్శ‌లు..!

Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…

16 hours ago