Rajitha Parmeshwar Reddy : ఉప్పల్ డివిజన్ దేవేందర్ నగర్ కు ప్రైమరీ స్కూల్ మంజూరు
ప్రధానాంశాలు:
సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి కాలనీవాసుల పాలాభిషేకం
Rajitha Parmeshwar Reddy : దేవేందర్ నగర్ కు ప్రైమరీ స్కూల్ మంజూరు
Rajitha Parmeshwar Reddy : ఉప్పల్ డివిజన్ Uppal Division లోని దేవేందర్ నగర్ నగర్ కాలనీకి ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ మంజూరు అయింది. దీంతో కాలనీవాసులు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.ఉప్పల్ డివిజన్ దేవేందర్ నగర్ కాలనీకి అందుబాటులో ప్రభుత్వ స్కూళ్లు లేవు. ఇదే విషయాన్ని ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి, కార్పొరేటర్ మందుముల రజితపరమేశ్వర్ రెడ్డి Rajitha Parmeshwar Reddy సీఎం రేవంత్ రెడ్డి CM Revanth reddy గారిదృష్టికి తీసుకెళ్లి ప్రైమరీ స్కూల్ ను మంజూరు చేయించారు.

Rajitha Parmeshwar Reddy : ఉప్పల్ డివిజన్ దేవేందర్ నగర్ కు ప్రైమరీ స్కూల్ మంజూరు
Rajitha Parmeshwar Reddy : కార్పొరేటర్కి రజిత పరమేశ్వర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపిన కాలనీవాసులు
దీంతో కాంగ్రెస్ నాయకులు,దేవేందర్ నగర్ కాలనీ వాసులు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో రఫీక్, లూకాస్, ఉపేందర్ రెడ్డి, శ్రీకాంత్ యాదవ్, అలీం, వెంకట్ రెడ్డి, గరిక సుధాకర్, ఎం.జంగయ్య, సందీప్, భాస్కర్, శగా శ్రీధర్, జంగయ్య, సతీష్ గౌడ్, జి. స్వామి, కి. స్వామి, నాగమల్లయ్య, శంకర్ గౌడ్, రాములు, గణేష్, అశోక్, సుధాకర్, మధు, ప్రశాంత్, సునీత, మధు నాయక్, లక్ష్మణ్, ఆదిల్, అక్రమ్, నజీమ్, లత,తదితరులు పాల్గొన్నారు