Six Members Birth : ఒకే రోజు ఆరుగురికి కవలలు.. ఇదొక నూతన అధ్యాయం..!
Six Members Birth : ఐవీఎఫ్ అనేది గర్భధారణకు సహాయపడే అత్యాధునిక వైద్యపద్ధతులలో ఒకటి. ఇది సహజసిద్ధంగా గర్భం కుదరని దంపతులకు శ్రేష్టమైన ప్రత్యామ్నాయం. ఐవీఎఫ్ అనేది బయటి ప్రయోగశాలలో ఫలదీకరణ. ఇందులో స్త్రీ యొక్క అండాన్ని, పురుషుని వీర్యకణాన్ని శరీరం బయట కలిపి, ఎంబ్రియో (గర్భాశయం లోకి పంపే రూపం) ను తయారుచేసి, దాన్ని స్త్రీ గర్భాశయంలో నాటడం జరుగుతుంది.ఈ క్రమంలో పిల్లలు పుట్టే అవకాశం ఉంది.
Six Members Birth : ఒకే రోజు ఆరుగురికి కవలలు.. ఇదొక నూతన అధ్యాయం..!
అయితే సంతానం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న దంపతులు పలు ఆసుపత్రులకి తిరిగారు. గుళ్లకి తిరిగారు. ఎన్నో మొక్కులు మొక్కున్నారు. అయిన పిల్లలు కలగలేదు. అయితే చివరికి డా. పద్మజ సంతాన సాఫల్యం కేంద్రంకి వెళ్లగా, పిల్లల కోసం కన్న కలలు ఒకే రోజు కవలల రూపంలో వారి కళ్ల ముందుంచారు డా. పద్మజ
9నెలల క్రితం సంతానం లేక అనేక సందేహాలతో తమ వద్దకు వచ్చిన ఆరు దంపతులకు, ఐవీఎఫ్ పద్ధతి ద్వారా గర్భధారణ కల్పించారు పద్మజ. ఒకే రోజు ఆరుగురు దంపతులకి కవల పిల్లలను అందించి సరికొత్త అధ్యాయం లిఖించారు డా. పద్మజ. మే 30,2025న ఇది జరిగింది. ఇక కవల పిల్లలు తమకు జన్మించడంతో ఆ దంపతుల ఆనందం అంతా ఇంతా కాదు .
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్‌లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్‌లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
This website uses cookies.