GST : జూలై నుండి అమలు కానున్న కొత్త రూల్స్.. గడువు దాటితే జీఎస్టీ రిటర్న్స్ కుదరదు
GST : జీఎస్‌టీ రిటర్నులు ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లు ఈ వార్త చదవాల్సిందే. 2025 జులై పన్ను కాలం నుంచే ఈ కొత్త రూల్స్ అమలులోకి వస్తున్నాయి. జులై నుంచి ట్యాక్స్ టైం అంటే జులై నెలకు సంబంధించి రిటర్నులు ఆగస్టులో ఫైల్ చేయాల్సి ఉంటుంది. అప్పటి నుంచి ఈ కొత్త రూల్ వర్తిస్తుంది. వాస్తవ గడువు తేదీ నుంచి మూడేళ్ల సమయం దాటినట్లయితే జీఎస్‌టీఆర్- 1, జీఎస్‌టీఆర్ 3బీ, జీఎస్‌టీఆర్ 4, జీఎస్‌టీఆర్ 5, జీఎస్‌టీఆర్ 5ఏ, జీఎస్‌టీఆర్ 6, జీఎస్‌టీఆర్ 7, జీఎస్‌టీఆర్ 8, జీఎస్‌టీఆర్ 9 లు ఫైలింగ్ చేసేందుకు అవకాశం ఉండదని వస్తు సేవల పన్ను నెట్‌వర్క్ తెలిపింది.
GST : జూలై నుండి అమలు కానున్న కొత్త రూల్స్.. గడువు దాటితే జీఎస్టీ రిటర్న్స్ కుదరదు
జులై 2025 పన్ను కాలం నుంచి జీఎస్‌టీ పోర్టల్‌లో ఈ కొత్త పరిమితులు అమలు చేయబడతాయి.’ అని అడ్వైజరీలో స్పష్టం చేసింది గత ఏడాది 2024 అక్టోబర్ నెలలోనే ట్యాక్స్ పేయర్లను అలర్ట్ చేసింది జీఎస్‌టీ నెట్‌వర్క్. 2025 తొలినాళ్లలోనే జీఎస్‌టీ రిటర్నుల కొత్త రూల్స్ అమలులోకి వస్తాయని, రిటర్నులు ఫైలింగ్‌కు టైమ్ లిమిట్ విధిస్తున్నట్లు హెచ్చరించింది.
వస్తు సేవల పన్నును జులై 1, 2017లో అమలులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీంతో దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం అమలులోకి వచ్చినట్లయింది. అయితే, కొంత గందరగోళం నెలకొన్నట్లు ట్యాక్స్ నిపుణులు చెబుతుంటారు. ఆ తర్వాత చాలా మార్పులు చేస్తూ వచ్చింది కేంద్రం. ప్రస్తుతం ఉన్న జీఎస్‌టీ పన్ను శ్లాబుల్లో మార్పులు చేస్తారని తెలుస్తోంది. 12 శాతం పన్ను శ్లాబును ఎత్తివేయాలని కేంద్రం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
This website uses cookies.