today top 10 breaking news on november 20 in telugu
Today Top News : వైఎస్ జగన్(YS Jagan) తనకు పెద్దన్న లాంటి వారని.. ప్రముఖ యూట్యూబర్ సందీష్ తో జరిగిన ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్(Minister KTR) చెప్పుకొచ్చారు. ఏపీ సీఎం వైఎస్ జగన్, తాను ఇద్దరం కలిసి దావోస్ పర్యటనలో 2 గంటల పాటు కలిసి డిన్నర్ చేశామని గుర్తు చేశారు.
ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతకు మేం భరోసా ఇస్తున్నాం. ఎన్నికల ఫలితాలు వెలువడిన తెల్లారే నాలుగో తేదీన 10 గంటలకు అశోక్ నగర్ లో యువతతో సమావేశం అవుతామని మంత్రి కేటీఆర్(Minister KTR) మాటిచ్చారు. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. గ్రూప్ 2 ఉద్యోగాల సంఖ్యను మరింతగా పెంచుతామన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక్కొక్కరు పది ఓట్లు వేయాలంటూ ప్రజలకు బీజేపీ ఎంపీ బండి సంజయ్(BJP Mp Bandi Sanjay) సూచించారు.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో కూలిన నిర్మాణంలో ఉన్న ప్రైవేటు ఇండోర్ స్టేడియం(Private Indore stadium). ఇద్దరు మృతి.
పరకాల సభలో సీఎం సీఎం అంటూ జనాలు అరుస్తుంటే వాళ్లను ఇంకా అరవండి అంటూ ప్రోత్సహించిన రేవంత్ రెడ్డి(Revanth Reddy)
తెలంగాణలో ప్యాసింజర్ ఆటో డ్రైవర్ల(Passenger Auto drivers)కు సుమారు రూ.100 కోట్ల ఫిట్ నెస్, పర్మిట్ ఫీజులు మాఫీ చేస్తామని ఎన్నికల ప్రచార సభలో హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్(CM KCR).
గతంలో ఎస్పీ కారును ఢీకొట్టి పోలీసుల మీద దాడి చేసి పోలింగ్ బూత్ లో రిగ్గింగ్ చేశానని ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేసిన జగ్గారెడ్డి(Jaggareddy).
అశ్వారావుపేటలో రోడ్ షోలో(Aswaraopet Road Show) గులాబీల జెండలే పాటకు స్టెప్పులేసి బీఆర్ఎస్ కార్యకర్తలను ఉత్సాహపరిచిన మంత్రి కేటీఆర్(Minister KTR).
ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ ను కలిసిన ప్రైవేట్ టీచర్స్ ఫోరం(Private teachers forum) రాష్ట్ర నాయకులు. ఈసందర్భంగా ప్రైవేట్ టీచర్ల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. దీంతో బీఆర్ఎస్(BRS) పార్టీకి తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరమ్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
గాంధీ భవన్ వద్ద స్కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు(Gandhi Bhavan Scamgress Guarantee card) పేరుతో కాంగ్రెస్ పార్టీ చేసిన స్కామ్ ల జాబితాతో పోస్టర్లు కలకలం సృష్టించాయి.
Rajitha Parameshwar Reddy : ఉప్పల్ డివిజన్ Uppal Division సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్టుగా కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్‌రెడ్డి Rajitha…
Raashii Khanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా…
Boy Saved 39 Acres : హైదరాబాద్‌లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…
Vitamin -D : శరీరంలో విటమిన్ డి లోపిస్తే కోన్ని సమస్యలు తలెత్తుతాయి. డి -విటమిన్ సూర్య రష్మి నుంచి…
Saree Viral Video : ఇప్పటి వరకు చీర కట్టడంలో ఇబ్బంది పడేవారికి ఇది ఓ శుభవార్త. ఇకపై చీర…
Raj Tarun - Lavanya : యంగ్ హీరో రాజ్ తరుణ్ మరియు లావణ్య మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు…
Chandrababu : 75వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో అభిమానులు వినూత్నంగా…
Yellamma Movie : ‘బలగం’ తో బ్లాక్‌బస్టర్ అందుకోవడమే కాకుండా ఎంతో పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్న వేణు యెల్దండి ప్రస్తుతం…
This website uses cookies.