Vizag MP Bharat : వైజాగ్ ఎంపీ భరత్ సంచలన వ్యాఖ్యలు వీడియో వైరల్..!!

Authored By Breaking News | The Telugu News | Published on: May 6, 2023, 7:00 pm

Vizag MP Bharat : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కీలకంగా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలలో కచ్చితంగా గెలవాలని చంద్రబాబు పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇదే సమయంలో లోకేష్ పాదయాత్ర చేస్తూ పార్టీ కేడర్ లో జోష్ నింపుతున్నారు. పరిస్థితుల్లో ఉంటే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని పార్టీ కష్ట పరిస్థితుల్లో ఉందని కేడర్ లో కొంతమంది కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.

LS polls: No Modi wave in Andhra Pradesh, says TDP candidate M Sri Bharat -  The Statesmanఈ క్రమంలో విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ ఎంపీ భరత్ ఓ వెబ్ మీడియా ఛానల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయాలకు సంబంధించిన ఆయన మాట్లాడుతూ… వైయస్సార్ మరియు జగన్ కి ఉన్న తేడా గురించి చెప్పుకొచ్చారు. వైయస్సార్ అందరిని కలుపుకొని పోయే రకమని తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో స్టార్ట్ చేసిన పనులను వైయస్సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొనసాగించారని అన్నారు. అంతేగాని ఎక్కడికక్కడ పనులను ఆపేయలేదని చెప్పుకొచ్చారు.

Vizag TDP MP Sri Bharat About Nara Lokesh

Vizag TDP MP Sri Bharat About Nara Lokesh

నియంతను ఎదుర్కోవాలంటే కలిసికట్టుగా పోరాడాలని… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ తీరు ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వ పాలనను తలపిస్తుందని చెప్పుకొచ్చారు. ఇంకా వర్తమాన భవిష్యత్ రాజకీయాల గురించి ఎంపీ భరత్ ఈ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. తన వ్యక్తిగత విషయాలు గురించి పొలిటికల్ కెరియర్ గురించి కూడా భరత్ అనేక విషయాలు చెప్పుకొచ్చారు.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp