Home » News » Allu Arjun Pushpa 2 The Rule Movie Review
News

Pushpa 2 The Rule Movie Review : అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ ప్రి రివ్యూ..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: December 6, 2024, 11:48 pm
Advertisement

Pushpa 2 The Rule Movie Review : అల్లు అర్జున్ Allu Arjun సుకుమార్ కాంబినేషన్ లో భారీ అంచనాల మధ్య వస్తున్న సినిమా పుష్ప 2. 3 ఏళ్ల క్రితం రిలీజైన పుష్ప 1 పాన్ ఇండియా వైడ్ గా భారీ హిట్ కాగా పుష్ప 2 కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అసలైతే ఈ సినిమాను ఈ ఇయర్ ఆగష్టులో రిలీజ్ చేయాలని అనుకోగా అది కుదరలేదు. ఫైనల్ గా డిసెంబర్ 5న భారీ ఎత్తున రిలీజ్ లాక్ చేశారు. పుష్ప 1 సినిమాతో పాన్ ఇండియా మొత్తం సూప క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ ఈ సీక్వెల్ ని అంతకుమించి అనిపించేలా చేస్తున్నాడు. పుష్ప 2 ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ కి సినిమాపై మరింత బజ్ పెంచింది. సుకుమార్ అయితే సినిమా మీద ఆడియన్స్ పెంచుకున్న అంచనాలను ఏమాత్రం తగ్గకుండా చేశాడని అనిపిస్తుంది.

Advertisement

Pushpa 2 The Rule Movie Review  అది ఉంది ఇది లేదు అన్నట్టుగా కాకుండా..

Pushpa 2 The Rule Movie Review : అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ ప్రి రివ్యూ..!

Allu Arjun Pushpa 2 Preview : అల్లు అర్జున్ పుష్ప 2 ప్రి రివ్యూ

Advertisement

Allu Arjun Pushpa 2 Preview

Allu Arjun, Pushpa 2 Preview, Sukumar, Rashmika Mandanna, Pushpa 2 Review & Rating

Advertisement

నటీనటులు : అల్లు అర్జున్, రష్మిక మందన్న, శ్రీలీల, సునీల్, అనసూయ, రావు రమేష్

సంగీతం : దేవి శ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫీ : మిరోస్లో కుబా బ్రొజెక్

దర్శకత్వం : సుకుమార్

Advertisement

నిర్మాతలు : నవీన్ యెర్నెని, వై రవి శంకర్.

Pushpa 2 The Rule Movie Review  రష్మిక మందన్న గ్లామర్

సినిమాలో అది ఉంది ఇది లేదు అన్నట్టుగా కాకుండా పుష్ప 2 సినిమా లో యాక్షన్, మాస్, రొమాన్స్, మ్యూజిక్ ఇలా అన్ని అంశాలను కవర్ చేసినట్టు అనిపిస్తుంది. పుష్ప 2 సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులతో పాటుగా నార్త్ సైడ్ ఆడియన్స్ కూడా సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ఎలాగు ట్రైలర్, సాగ్స్ ఇవన్నీ కూడా సినిమాపై క్రేజీగా ఉన్నారు. పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్స్ తోనే అదిరిపోయే రికార్డులను కొల్లగొట్టింది. యుఎస్ లో కూడా సినిమాను చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు. పుష్ప 2 సినిమాలో పుష్ప రాజ్ అదే మన అల్లు అర్జున్ పూనకాలు తెప్పించేలా పర్ఫార్మ్ చేస్తాడని తెలుస్తుంది. రష్మిక మందన్న గ్లామర్ కూడా సినిమాకు ప్లస్ అవుతుండగా కిసిక్ సాంగ్ తో శ్రీలీల కూడా సూపర్ సపోర్ట్ అందిస్తుంది.

Pushpa 2 The Rule Movie Review 3 ఏళ్లుగా పుష్ప 2 యూనిట్ పడిన కష్టానికి..

ఫైనల్ గా 3 ఏళ్లుగా పుష్ప 2 యూనిట్ పడిన కష్టానికి ఫలితం కొద్దిగంటల్లో తేలబోతుంది. ఐతే సినిమాపై ఇప్పటివరకు బజ్ ఒక రేంజ్ లో ఉండగా సినిమా అనుకున్నట్టుగా ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ రికార్డులు కొడుతుందని ఫిక్స్ అవ్వొచ్చు. అల్లు అర్జున్, సుకుమార్ ఈ కాంబోలో వచ్చిన ఆర్య, ఆర్య్ 2 సూపర్ హిట్లు కాగా పుష్ప 1 పాన్ ఇండియా హిట్ అందుకుంది. పుష్ప 2 కోసం పర్ఫెక్ట్ లీడ్ ఇచ్చిన సుకుమార్ సినిమాను ఎలా తీసుకెళ్లాడు అన్నది చూడాలని ఫ్యాన్స్ ఆత్రుతగా ఉన్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం సినిమాపై ఒక రేంజ్ అంచనాలతో ఉన్నారు. సోలోగా బన్నీ స్టామినా పాన్ ఇండియా లెవెల్ లో ఏ రేంజ్ లో ఉండబోతుంది అన్నది చూడాలి. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా పుష్ప 2 కి మరో హైలెట్ అవబోతుంది. ఈ సినిమాలో సాంగ్స్ అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. పుష్ప రాజ్ ఊర మాస్ యాటిట్యూడ్ ఫ్యాన్స్ ని ఏమేరకు పూనకాలు తెప్పించేలా చేస్తుందో చూడాలి. పుష్ప 2 మూవీ లైవ్ అప్‌డేట్స్‌, ఫుల్ రివ్యూ మ‌రి కొద్ది సేప‌ట్లో మా వెబ్‌సైట్ Thetelugunews.com ద్వారా తెలుసుకోండి Pushpa 2 The Rule Movie Review , Allu Arjun Pushpa 2 The Rule Movie Review ,

ఇది కూడా చ‌దండి ==>  Pushpa 2 The Rule Live Updates : పుష్ప 2 ట్విట్టర్ రివ్యూ ,లైవ్ అప్డేట్స్..!

ఇది కూడా చ‌దండి ==> Pushpa 2 The Rule Movie Review : పుష్ప 2 మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్..!

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి