Arjun Son Of Vyjayanthi Movie Review : అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!
ప్రధానాంశాలు:
Arjun Son Of Vyjayanthi : అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!
Arjun Son Of Vyjayanthi : కళ్యాణ్ రామ్, విజయశాంతి vijayashanti ప్రధాన పాత్రలో ప్రదీప్ చిలుకూరి తెరకెక్కించిన చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఏప్రిల్ 18న చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఇప్పటికే చాలా చోట్ల షోలు పడ్డాయి. ఓవర్సీస్ నుంచి టాక్ కూడా బయటకు వచ్చేస్తోంది. Kalyan Ram కళ్యాణ్ రామ్, విజయశాంతి యాక్టింగ్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు.

Arjun Son Of Vyjayanthi Movie Review : అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!
Arjun Son Of Vyjayanthi టాక్ ఏంది ఇలా ఉంది..
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ అయితే అదిరిపోయింది. ఇప్పటికే కళ్యాణ్ రామ్ ఎంట్రీ అదిరిపోయిందని, ఫస్ట్ హాఫ్ పాస్ అయ్యేలానే ఉందని అంటున్నారు. అర్జున్ సన్నాఫ్ వైజయంతీ మూవీ మీద ముందు నుంచీ కూడా అందరికీ అవుట్ డేటెడ్ స్టోరీ అనే ఇమేజ్ ఉంది. అసలు ఏ కోశాన కూడా కొత్తదనం ఉందని, ఇది కొత్త సినిమా అని ఎవ్వరూ నమ్మలేకపోతోన్నారు. అందుకే ఇక నిజంగానే కంటెంట్ ఉంటే తప్పా జనాలు థియేటర్లకు రావొద్దని ఫిక్స్ అయినట్టుగా ఉన్నారు.
క్లైమాక్స్ చాలా కొత్తగా ఉంటుందని, ఇంత వరకు ఎక్కడా కూడా ఇలాంటి క్లైమాక్స్ రాలేదని కళ్యాణ్ రామ్, విజయశాంతి ఎంతో కాన్ఫిడెంట్‌గా చెప్పుకొచ్చారు. రొటీన్ కాన్సెప్ట్.. జనతా గ్యారేజ్ టైపులో ఉంటుంది.. కొన్ని చోట్ల వర్కౌట్ అయినట్టుగా అనిపిస్తుంది.. విజువల్స్, మ్యూజిక్ డీసెంట్‌గా ఉంటుంది.. సాంగ్స్ ఏమీ క్యాచీగా ఉండవు.. కెమెరా వర్క్ సరిగ్గా అనిపించదు.. క్లోజప్ షాట్స్ దారుణంగా ఉంటాయి.. చాలారోజుల తరువాత విజయశాంతిని మళ్లీ ఇలా పోలీస్ ఆఫీసర్‌గా చూడటం బాగుంటుంది.. స్క్రీన్ స్పేస్ తక్కువ, కొద్ది సేపే కనిపించినా బాగుంటుంది అని అంటున్నారు.