Ravi Teja Khiladi movie review and live updates
Khiladi Movie Review : క్రాక్ సినిమాతో హిట్ కొట్టిన రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. మాస్ మహారాజ్ రవితేజ ..ఏజ్ పెరుగుతున్న కొద్ది జోష్ కూడా పెరుగుతుంది. ఈ కరోనా పాండమిక్ టైమ్ లో కూడా గతంలో డిస్కోరాజ, క్రాక్ లాంటిసినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన రవితేజ ఇపుడు ఖిలాడి సినిమాతో సందడి చేస్తున్నాడు. నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా, చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
– 154 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలైంది. – సినిమా ఎంట్రీ మీనాక్షిచౌదరితో మొదలంది. రవితేజ కూడా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. – ఫ్లాష్ బ్యాక్‌లోకి తీసుకెళ్లారు. మరో హీరోయిన్ డింపుల్ హయాతి ఎంట్రీ ఇచ్చింది. ఆమెతో రవితేజ లవ్ లో ఉన్నాడు. ఇద్దరి మధ్య కొన్ని కామెడీ మరియు రొమాంటిక్ సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి. – ఏదో సమాచారం తెలుసుకునేందుకు రవితేజ ప్రయత్నం చేస్తున్నాడు. – విలన్స్ రవితేజ ఫ్యామిలీ జోలికి వెళుతున్నారు.
Ravi Teja Khiladi movie review and live updates
– పలు సమస్యలని సాల్వ్ చేసేందుకు రవితేజ ప్రయత్నిస్తున్నాడు.
– రవితేజ ఆ బ్లాక్ మనీ సమస్య లోకి ఎంటర్ అయ్యాడు. తనకి మరియు రావు రమేష్ ల మధ్య కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి.
– బ్లాక్ మనీ ని షిఫ్ట్ చేసే కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి. అలాగే రావు రమేష్ అరెస్ట్ అయ్యారు. ఒక సిబిఐ ఆఫీసర్ గా కథనంలోకి నటుడు అర్జున్ ఇంట్రెస్టింగ్ ఎంట్రీ ఇచ్చారు.
– సినిమాలో మొదటి సాంగ్ ఫుల్ కిక్కు రవితేజ, డింపుల్ హయాతి ల మధ్య స్టార్ట్ అయ్యింది.
– రవితేజ, మీనాక్షి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు వస్తున్నాయి.
– జైల్లో ఒక ఫైట్ సీక్వెన్స్ వస్తుంది. దీనిని డిజైన్ చేసిన విధానం బావుంది.
– మళ్ళీ రవితేజ యాక్షన్ లోకి దిగాడు. ఏదో పెద్దదే ప్లాన్ చేస్తున్నట్టుగా సన్నివేశాలు వస్తున్నాయి.
– మరో సాంగ్ క్యాచ్ మీ స్టార్ట్ అయ్యింది.
– రవితేజపై తన గొడవకు సంబంధించి కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే టైటిల్ సాంగ్ స్టార్ట్ అయ్యింది. ఇందులో రవితేజ సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.
– ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. ఇక్కడ నుంచి సినిమా కీలకంగా మారే అవకాశం ఉంది.
– అటాక్స్ వల్ల రవితేజ జైలు కి వెళ్ళాడు. మీనాక్షి అతన్ని బయటకి తీసుకురావడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు కథనంలో ఓ ట్విస్ట్.
– ఇప్పుడు కథనంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. రవితేజ మరింత క్లారిటీ కనుక్కోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు.
-ఇప్పుడు ఇంకో ట్విస్ట్ రివీల్ అయ్యింది. యాక్షన్ బ్లాక్స్ తో సినిమా కథనం సాగుతుంది.
– రవితేజ అసలు ఫ్లాష్ బ్యాక్ రివీల్ అయ్యింది. ఇది మరో ట్విస్ట్ అని చెప్పొచ్చు.
– చిత్రం క్లైమాక్స్ దిశగా సాగుతుంది.
-ట్విస్ట్ అండ్ ఎమోషనల్ నోట్‌తో సినిమా ముగిసింది.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.