Vidaamuyarchi – Pattudala Review : అజిత్ విడాముయార్చి , పట్టుదల మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!
ప్రధానాంశాలు:
Vidaamuyarchi - Pattudala Review : అజిత్ విడాముయార్చి , పట్టుదల మూవీ ఫస్ట్ రివ్యూ అండ్..!
Vidaamuyarchi – Pattudala Review : Kollywood కోలీవుడ్ స్టార్ అజిత్ Ajith లీడ్ రోల్ లో త్రిష హీరోయిన్ గా నటించిన సినిమా విడాముయార్చి Vidaamuyarchi ఈ సినిమానే తెలుగులో Pattudala పట్టుదల Pattudala Review గా రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజైన ఈ సినిమాకు తెలుగు వెర్షన్ ని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు కానీ తమిళ్ లో అజిత్ ఫ్యాన్స్ కి మాత్రం సినిమా బాగా నచ్చేసిందని తెలుస్తుంది. అజిత్ ని ఫ్యాన్స్ ఎలా చూడాలని అనుకుంటున్నారో అలా చూపించాడు డైరెక్టర్ మగిళ తిరుమేని. అజిత్ పట్టుదల ఒక స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా జస్ట్ ఓకే అనేలా ఉంటుంది. ఐతే సెకండ్ హాఫ్ కచ్చితంగా భారీగా ఉండాలని అనుకుంటుండగా సెకండ్ హాఫ్ బ్యాలెన్స్ చేస్తూ ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ ఇచ్చింది. అజిత్ పట్టుదల ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామా. ఈ సినిమాతో మరోసారి తన యాక్షన్ స్టామినా ఏంటన్నది చూపించాడు అజిత్…
Vidaamuyarchi – Pattudala Review : అజిత్ విడాముయార్చి , పట్టుదల మూవీ ఫస్ట్ రివ్యూ అండ్..!
Vidaamuyarchi – Pattudala Review : అజిత్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకోగా
ముఖ్యంగా ఈ సినిమా కోసం చేసిన యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాయి. అజిత్ విడాముయార్చి సినిమా కొన్నాళ్లుగా చర్చల్లో ఉంది. సినిమాపై అజిత్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకోగా వారి అంచనాలకు తగినట్టుగానే సినిమా అదరగొట్టేసింది. ఐతే అక్కడక్కడ కాస్త లోపాలు ఉన్నా అజిత్ ఫ్యాన్స్ కి ఈ సినిమా మంచి ట్రీట్ ఇస్తుందని చెప్పొచ్చు.
సినిమాలో త్రిష కూడా మరోసారి అదరగొట్టేసింది. అనిరుద్ మ్యూజిక్ కూడా సినిమా హైలెట్స్ లో ఒకటిగా నిలిచింది. టెక్నికల్ టీం కూడా ఈ సినిమాకు తమ బెస్ట్ అందించారు. సో అజిత్ పట్టుదల సినిమా టాక్ వరకు బాగానే ఉంది. మరి కలెక్షన్స్ ఎలా ఉంటాయన్నది చూడాలి. తల అజిత్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా తో సూపర్ హ్యాపీగా ఉన్నారు. అజిత్ నుంచి వచ్చిన ఈ యాక్షన్ సినిమా పట్టుదల హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీన్స్ ని తలపించేలా ఫ్యాన్స్ ని అలరిస్తుంది. Pattudala Review, Vidaamuyarchi Review