Ricky Ponting : గుండెపోటుకు గురైన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రిక్కీ పాయింటింగ్..!! | The Telugu News

Ricky Ponting : గుండెపోటుకు గురైన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రిక్కీ పాయింటింగ్..!!

Ricky Ponting : ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ ప్లేయర్ రిక్కీ పాంటింగ్ అందరికీ సుపరిచితుడే. పాంటింగ్ నాయకత్వంలో ఆస్ట్రేలియా రెండుసార్లు ప్రపంచ కప్ గెలవడం జరిగింది. అయితే పాయింటింగ్ రిటైర్మెంట్ ప్రకటించాక కామెంటరీగా తన సేవలు అందిస్తున్నాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ టూర్ లో ఆస్ట్రేలియా ఆడుతున్న టెస్ట్ మ్యాచ్లకు కామెంట్రీ చేస్తున్న సమయంలో రికీ పాయింటింగ్ కి గుండె నొప్పి రావడం జరిగింది. మ్యాచ్ మూడో రోజులో కామెంటరీ చేస్తుండగానే పాంటింగ్ కు గుండెల్లో నొప్పి […]

 Authored By prabhas | The Telugu News | Updated on :2 December 2022,4:20 pm

Ricky Ponting : ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ ప్లేయర్ రిక్కీ పాంటింగ్ అందరికీ సుపరిచితుడే. పాంటింగ్ నాయకత్వంలో ఆస్ట్రేలియా రెండుసార్లు ప్రపంచ కప్ గెలవడం జరిగింది. అయితే పాయింటింగ్ రిటైర్మెంట్ ప్రకటించాక కామెంటరీగా తన సేవలు అందిస్తున్నాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ టూర్ లో ఆస్ట్రేలియా ఆడుతున్న టెస్ట్ మ్యాచ్లకు కామెంట్రీ చేస్తున్న

సమయంలో రికీ పాయింటింగ్ కి గుండె నొప్పి రావడం జరిగింది. మ్యాచ్ మూడో రోజులో కామెంటరీ చేస్తుండగానే పాంటింగ్ కు గుండెల్లో నొప్పి వచ్చింది. దాంతో అతడిని హుటాహుటిన అక్కడ ఉన్న సిబ్బంది పెర్త్ లోని సమీపంలో ఉన్న హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం పాయింటింగ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.

Australian cricketer Ricky Poynting suffered a heart attack

Australian cricketer Ricky Poynting suffered a heart attack

వైద్యుల సంరక్షణలోనే పాయింటింగ్ కి గుండెకు సంబంధించిన పల్లు టెస్టులు నిర్వహిస్తున్నారట. ఇటీవల ఆస్ట్రేలియా క్రికెట్ కి సంబంధించి మహామహులు శేనివాన్ ఇంకా పలువురు మరణించడం జరిగింది. ఈ క్రమంలో పాయింటింగ్ కి గుండెపోటు రావటంతో ఆస్ట్రేలియా క్రికెట్ ప్రేమికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎటువంటి ప్రమాదం లేకుండా ఆరోగ్యం క్షేమంగా ఉండాలని భగవంతునికి ప్రార్ధనలు చేస్తున్నారు.

prabhas

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక

Polls

తెలంగాణ‌లో కాంగ్రెస్ వ‌స్తే ఎవ‌రిని సీఎం చేసే అవ‌కాశం ఉంది..?

View Results

Loading ... Loading ...