Categories: Newssports

Harshit Rana : అన్ని ఫార్మాట్స్ డెబ్యూలో మూడు వికెట్లు తీసిన బౌల‌ర్‌గా హ‌ర్షిత్ రాణా రికార్డ్

Harshit Rana : హ‌ర్షిత్ రాణా Harshit Rana.. ఈ బౌల‌ర్ పేరు ఇప్పుడు మారు మ్రోగిపోతుంది. Indian crickter  భారత క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనత సాధించిన హర్షిత్ రాణా మరోసారి వార్తల్లో నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో cricket మూడు ఫార్మాట్‌లతో పాటు ఛాంపియ‌న్స్ ట్రోఫీ (టెస్టు, వన్డే, టీ20) తన తొలి మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా ఆయన గుర్తింపు పొందాడు. ఇది భారత  క్రికెట్ చరిత్రలోనే విపరీతంగా చర్చనీయాంశంగా మారింది.

Harshit Rana : అన్ని ఫార్మాట్స్ డెబ్యూలో మూడు వికెట్లు తీసిన బౌల‌ర్‌గా హ‌ర్షిత్ రాణా రికార్డ్

Harshit Rana క్రేజీ ఫీట్..

ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన చూపించిన హర్షిత్ రాణా, భారత సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. అతని వేగం, ఎత్తు, మరియు కట్టుదిట్టమైన బౌలింగ్ భారత జట్టులోకి ఎంపికకు కారణమయ్యాయి. హర్షిత్ రాణా తన తొలి టెస్టు మ్యాచ్‌ను ఆస్ట్రేలియాతో ఆడాడు. పెర్త్ టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో 48 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి, టీమిండియాకు మేలైన ఆరంభాన్ని అందించాడు.

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో హర్షిత్ రాణా అరంగేట్రం చేశాడు. శివమ్ దూబే గాయపడటంతో హర్షిత్‌కు ఆడే అవకాశం లభించింది. అతను 4 ఓవర్లలో 33 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీసాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో కూడా హర్షిత్ రాణా 3 వికెట్లు తీసి సంచలన ప్రదర్శన చేశాడు. ఇక బంగ్లాతో జ‌రిగిన మ్యాచ్‌తో ఛాంపియ‌న్స్ ట్రోఫీకి ఎంపిక‌య్యాడు. అందులోను 31 ప‌రుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసాడు. ఇలా భారత్ తరఫున అరంగేట్రం చేసిన మూడు ఫార్మాట్‌లలోనూ 3 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా హర్షిత్ రాణా రికార్డు నెలకొల్పాడు.

Recent Posts

Black Coffee : బ్లాక్ కాఫీ ప్రియులు.. ఉదయాన్నే దీనిని తెగ తాగేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు…?

Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…

15 minutes ago

Shani vakri 2025 : శనీశ్వరుడు త్వరలో త్రిరోగమన దిశలో పయనిస్తున్నాడు… 138 రోజులు ఈ రాశుల వారికి కనక వర్షమే…?

Shani Vakri 2025 : శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని దేవుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని దేవుడు కర్మ…

1 hour ago

Thammudu Movie Review : నితిన్ త‌మ్ముడు మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్ర‌ముఖ నిర్మాత…

8 hours ago

Dil Raju : త‌ర్వాతి ప్రాజెక్ట్స్‌పై దిల్ రాజు క్లారిటీ.. గ‌ట్టి ప్రాజెక్ట్స్ సెట్ చేశాడుగా..!

Dil Raju : ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించ‌న తమ్ముడు జూలై 4న విడుద‌ల కానుంది. ఈ మూవీ…

10 hours ago

Jio Recharge : జియో వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్లు .. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 12 నెలలు ఫ్రీ

Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…

11 hours ago

Komatireddy Venkat Reddy : హరీష్ , కేటీఆర్ నా స్థాయి కాదు.. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి..! వీడియో

Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…

12 hours ago

Chandrababu : బనకచర్ల వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదు : చంద్రబాబు

Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…

12 hours ago

Prices : ఆ వ‌స్తువుల ధ‌ర‌లు ఇక మ‌రింత చౌక‌.. జీఎస్టీ స్లాబ్‌లలో భారీ మార్పులు ?

Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్‌లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…

13 hours ago