Categories: Newssports

Ind Vs Pak : భార‌త్‌తో మ్యాచ్‌కి ముందు వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ స్టార్ బ్యాట్స్‌మెన్.. ఓదార్చిన తోటి స‌భ్యులు..!

Ind Vs Pak : భారత్‌  India వర్సెస్‌ Pakistan పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ రేపు( ఆదివారం, ఫిబ్రవరి 23) జరగనున్న విష‌యం తెలిసిందే. ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుంది.ఇప్పటికే టీమిండియా, బంగ్లాదేశ్‌పై గెలిచి వస్తుంటే, పాకిస్థాన్‌ Pakistan మాత్రం న్యూజిలాండ్‌ చేతుల్లో ఓటమి పాలై వస్తోంది.

Ind Vs Pak : భార‌త్‌తో మ్యాచ్‌కి ముందు వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ స్టార్ బ్యాట్స్‌మెన్.. ఓదార్చిన తోటి స‌భ్యులు..!

Ind Vs Pak అంత బాధ ఎందుకు..

అయితే భార‌త్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ స్టార్ ఓపెన‌ర్ ఫ‌ఖర్ జ‌మాన్‌కు సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈవీడియోలో అత‌డు డ్రెస్సింగ్ రూమ్‌లో ఏడుస్తూ క‌నిపించాడు. కివీస్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేసే క్ర‌మంలో స్టార్ ఓపెన‌ర్ ఫ‌ఖర్‌ జ‌మాన్ Fakar Zaman గాయ‌ప‌డ్డాడు. ఈ క్ర‌మంలో ఓపెన‌ర్‌గా రావాల్సిన అత‌డు నాలుగో స్థానంలో బ‌రిలోకి దిగాడు. ఓ వైపు నొప్పి వేదిస్తున్నా 41 బంతుల్లో 24 ప‌రుగులు చేసి ఔట్ అయ్యాడు.

ఔటైన త‌రువాత అత‌డు డ్రెస్సింగ్ రూమ్‌ Dressing Roomకు వెళ్లే క్ర‌మంలో మెట్లు ఎక్కుతూ కూడా కాస్త ఇబ్బంది ప‌డుతూ క‌నిపించాడు. ఇక డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిన త‌రువాత ఫ‌ఖ‌ర్ కుర్చీలో కూర్చొని ఏడ్చేశాడు. ప‌క్క‌నే ఉన్న షాహీన్ అఫ్రిది, అసిస్టెంట్ కోచ్‌లు ప‌ఖ‌ర్‌ను ఓదార్చేందుకు ప్ర‌య‌త్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. మ‌రి అతను ఏడ‌వ‌డానికి గ‌ల కార‌ణం ఏంట‌నేది తెలియాల్సి ఉంది

Recent Posts

Roja : కూటమి సర్కార్ లో మహిళలకు రక్షణ లేదు.. పవన్ నోరుకు ఏమైంది.. తాళం పడిందా ఏంటి అంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు.. వీడియో..!

Roja : ఆంధ్రప్రదేశ్‌లో మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాల నేపథ్యంలో తాజాగా రాజకీయ పరిస్థితులు మరింత వేడెక్కాయి. సాక్షి టీవీకి…

7 minutes ago

Journalist Krishnam Raju : జర్నలిస్ట్ కృష్ణంరాజు తప్పు మీద తప్పు చేస్తున్నాడా..? మరోసారి కీలక వ్యాఖ్యలు.. వీడియో !

Journalist Krishnam Raju : రాజధాని అమరావతి మహిళలపై సంచలన వ్యాఖ్యలు చేసి వివాదాల్లో చిక్కుకున్న జర్నలిస్ట్ కృష్ణంరాజు మరోసారి…

1 hour ago

Today Gold Rate : బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్.. ఈరోజు ఎంత తగ్గిందంటే..!

Today Gold Rate : గత కొద్ది రోజులుగా ఆకాశాన్ని తాకుతున్న బంగారం ధరలు ఇప్పుడిప్పుడే కొంత తగ్గుతూ వస్తుంది.…

2 hours ago

XChat : ఎలాన్‌ మస్క్‌ పెద్ద ప్లానే.. ఫోన్ నంబర్ లేకుండానే కాల్స్ చేయగల ఫీచర్ రాబోతుంది..!

XChat : సంచలన ప్రకటనలు , సంచలన ప్రయోగాలు చేస్తూ వార్తల్లో నిలిచే ఎలాన్ మస్క్ Elon Musk ..తాజాగా…

3 hours ago

Niloufer Hospital : గుడ్ న్యూస్… సూది లేకుండానే రక్త పరీక్షలు… ఏఐతో టెస్టులు… ఒక్క నిమిషంలో రిపోర్ట్స్… మన దగ్గరే తెలుసా…?

Niloufer Hospital : ప్రస్తుత సమాజంలో వ్యాధుల బారిన పడుతూనే ఉన్నారు. ఎన్నో రకాల వ్యాధులకు రక్త నమూనాతో పరీక్షలు…

4 hours ago

Kilimin Fish : ఇలాంటి ముక్కు ఉన్న చేపను మీరు చూశారా… దీని గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు…?

Kilimin Fish : మనకు కొన్ని ప్రత్యేకమైన చేపలు సముద్రంలో కనిపిస్తాయి. ఈ సముద్రంలో జీవించే ఒక ప్రత్యేకమైన చేప.…

5 hours ago

Coffee : అధిక బరువు ఉన్నవారికి ఇది ఒక దివ్య ఔషధం… ఒంట్లో కొవ్వు ఇట్లే కరుగుతుంది…?

Health Benefits Of Coffee : సాధారణంగా కొందరు కాఫీ ని ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడతారు. కాఫీ శరీరానికి ఎంతో సహజమైన…

6 hours ago

Zodiac Signs : ఈ రాశుల వారికి 64 సంవత్సరాల తరువాత అఖండ ధనయోగం… శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన మాసం…?

Zodiac Signs : సంవత్సరంలో ని మాసాలలో పవిత్రమైన మాసం కార్తీక మాసంగా పేర్కొన్నారు. ఆ తరువాత మహావిష్ణువు జోష్ణ…

7 hours ago