India vs Pakistan : వరుసగా 12 సార్లు టాస్ ఓడిన రోహిత్ శర్మ… ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్న పాకిస్థాన్..!
ప్రధానాంశాలు:
India vs Pakistan : వరుసగా 12 సార్లు టాస్ ఓడిన రోహిత్ శర్మ... ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్న పాకిస్థాన్..!
India vs Pakistan : ఛాంపియన్స్ ట్రోఫీలో ICC Champions Trophy భాగంగా India భారత్, పాకిస్థాన్ Pakistan మ్యాచ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రెండు జట్లూ కాసేపట్లో అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. న్యూజిలాండ్ New Zealand చేతిలో ఓడిన పాకిస్థాన్ భారత్ India పై గెలవాలని చూస్తుంది. ఇక బంగ్లాదేశ్ పై గెలిచిన భారత్.. పాక్ పై గెలిచి సులభంగా సెమీ ఫైనల్ కు చేరుకోవాలని పట్టుదలతో ఉంది.

India vs Pakistan : వరుసగా 12 సార్లు టాస్ ఓడిన రోహిత్ శర్మ… ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్న పాకిస్థాన్..!
India vs Pakistan గెలుపెవరిది..
ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ ఓడిపోయాడు. వన్డేల్లో వరుసగా 12వ సారి టాస్ ఓడిపోయాడు. పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. టీం ఇండియాలో India ఎటువంటి మార్పు లేదు. పాకిస్తాన్ ఒక మార్పు చేసింది.ఐసీసీ టోర్నమెంట్లలో ఇరు జట్లు 21 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 17 సార్లు గెలిచింది, పాకిస్తాన్ 4 సార్లు మాత్రమే గెలిచింది.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.
పాకిస్తాన్ (ప్లేయింగ్ XI): ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్(కీపర్, కెప్టెన్), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్ Live Score ICC Champions Trophy 2025