Categories: NewssportsTrending

World Cup Final 2023 : ఆస్ట్రేలియా టీం కి గట్టి వార్నింగ్ ఇచ్చిన రోజా …!

World Cup Final 2023 : ప్రపంచ వరల్డ్ కప్ మ్యాచ్ కోసం భారతీయులలో ఉత్కంఠత నెలకొంది. అహ్మదాబాద్ వేదికగా భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైన మ్యాచ్ కు అభిమానులు భారీ ఎత్తున పోటెత్తారు. ఈ మ్యాచ్ లో భారత్ గెలవాలని అభిమానులంతా కోరుకుంటున్నారు. అలాగే కొందరు భారత్ కి వరల్డ్ కప్ రావాలని పూజలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్ర ప్రదేశ్ మంత్రి ఆర్కే రోజా వరల్డ్ కప్ గురించి కీలక కామెంట్స్ చేశారు.

ఆమె మాట్లాడుతూ .. 2023 ప్రపంచ వరల్డ్ కప్ లో భారత్ కచ్చితంగా గెలుస్తుంది. రోహిత్ శర్మ సారధ్యంలో మన ఇండియా వరల్డ్ కప్ కొట్టబోతుంది. ఈ వరల్డ్ కప్ లో మన టీం ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అద్భుతంగా ఆడబోతుంది. ఆస్ట్రేలియా మీద విజయం సాధించి 20 ఏళ్లుగా ఉన్న రివేంజ్ ని భారత్ తీర్చుకోబోతుంది. ఇందులో సందేహమే లేదు. 165 కోట్ల భారతీయులంతా భారత్ టీం కోసం ప్రార్థనలు చేయమని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను . ఎందుకంటే మనం 12 ఏళ్లుగా వరల్డ్ కప్ కోసం ఎదురుచూస్తున్నాం.

1983 , 2011 తర్వాత మళ్లీ ఇప్పుడు వరల్డ్ కప్ గెలవబోతున్నాం. భారత్ టీం కి ఆల్ ద బెస్ట్ అని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ క్రికెట్ మ్యాచ్ చూడడానికి టాలీవుడ్ స్టార్ హీరోలు విక్టరీ వెంకటేష్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అహ్మదాబాద్ కి వెళ్లారు. భారత అభిమానులు భారీగా రావడంతో నరేంద్ర మోడీ స్టేడియం బ్లూ సీ గా మారింది. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాలలో పటిష్టంగా ఉన్న భారత్-ఆస్ట్రేలియా పోటీపడుతుండడంతో అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠత నెలకొంది.

Share

Recent Posts

Kavitha Revanth Reddy : కాంగ్రెస్‌తో క‌విత రాయ‌బారం మొద‌లు పెట్టిందా.. రేవంత్ ఏమ‌న్నాడంటే..!

Kavitha Revanth Reddy : కేసీఆర్‌కు లేఖాస్త్రం సంధించి ధిక్కార స్వరం వినిపించిన క‌విత కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నం…

9 minutes ago

Tax Payers : ట్యాక్స్ పేయ‌ర్స్‌కి బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించిన‌కేంద్రం

Tax Payers : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ప‌న్ను రిట‌ర్న్ విష‌యంపై గుడ్ న్యూస్ అందించింది. ఐటీఆర్…

1 hour ago

Pushpa Movie Shekhawat : పుష్ప‌లో షెకావ‌త్ పాత్ర‌కి న‌న్నే అనుకున్నారు.. కాని ఏమైందంటే..!

Pushpa Movie Shekhawat  : తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నారా రోహిత్ వైవిధ్య‌మైన సినిమాల‌తో…

2 hours ago

Ram Charan – Trivikram : క్రేజీ న్యూస్.. త్వ‌ర‌లో రామ్ చ‌ర‌ణ్‌- త్రివిక్ర‌మ్ ప్రాజెక్ట్ .. రిలీజ్ ఎప్పుడంటే..!

Ram Charan - Trivikram : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ఓ భారీ సోషియో…

3 hours ago

Kavitha : కొత్త పార్టీతో పాటు పాదయాత్ర కు కవిత సిద్ధం ..?

Kavitha : తెలంగాణ రాజకీయాల్లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ తీవ్ర కలకలం రేపుతోంది. పార్టీ అంతర్గతంగా విభేదాలు…

4 hours ago

Today Gold Price : మ‌హిళ‌లు ఆల‌స్యం చేయ‌కండి.. త‌గ్గిన బంగారం.. తులం ఎంతంటే…?

Today Gold Price : మన దేశంలో బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. పండుగలు,పెళ్లిళ్లు, ప్రత్యేక సందర్భాలు వంటి శుభకార్యాల…

4 hours ago

Best Foods Before Bed : మంచి నిద్ర‌కు పడుకునే ముందు తీసుకోవాల్సిన ఉత్తమ ఆహారాలు

Best Foods Before Bed : మీ మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. నిద్రపోతున్నప్పుడు, మీ…

5 hours ago

Kiwi Skin : చుడటానికి తిన‌బుద్ది కాదు గానీ.. ఈ పండు తొక్క ప్ర‌యోజ‌నాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు

Kiwi Skin : కివి తొక్క పూర్తిగా తినదగినది. విషపూరిత రసాయనాలు ఉండవు. ఇందులో ఫ్లేవనాయిడ్లు, కరగని ఫైబర్స్, యాంటీ…

6 hours ago