Sania Mirza Husband : వెక్కి వెక్కి ఏడ్చిన సానియా మీర్జా మొగుడు … అప్పుడు అలా జ‌రిగినందుకు నేను ఎంతో ఎమోష‌న‌ల్ అయ్యా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sania Mirza Husband : వెక్కి వెక్కి ఏడ్చిన సానియా మీర్జా మొగుడు … అప్పుడు అలా జ‌రిగినందుకు నేను ఎంతో ఎమోష‌న‌ల్ అయ్యా..!

 Authored By prabhas | The Telugu News | Updated on :13 November 2022,6:00 pm

Sania Mirza Husband : ప్రస్తుత కాలంలో పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్ సోయబ్ మాలిక్ ఎక్కువగా వార్తలో కనిపిస్తున్నాడు. ఇక దీనికి గల కారణం అతడు భార్య సానియా మీర్జా అని చెప్పాలి. వీరిద్దరూ కొంతకాలంగా దూరం దూరంగా ఉంటున్నారట. అలాగే అఫీషియల్ గా విడాకులు కూడా తీసుకున్నారనే టాక్ వినిపిస్తుంది. అయితే దీనికి గల కారణం పాక్ కు చెందిన ఓ మోడల్ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మోడల్ తో క్లోజ్ గా మూవ్ అవుతూ చేసిన ఒక ఫోటోషూట్ ఈ వ్యవహారానికి కారణమని నేటిజనులు అంటున్నారు. ఇక ఈ న్యూస్ అంతా ఇప్పుడు సోషల్ మీడియాలో బిగ్ హార్ట్ టాపిక్ న్యూస్ గా మారింది.
ఈ క్రమంలో ఓ టీవీలో లైవ్ లో మాట్లాడుతూ మాలిక్ ఏడవడం చర్చనీయాంశం గా మారింది .

అసలు వివరాల్లోకెళ్తే.. ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో సూపర్ 12 దశలో అంతంత మాత్రమే ఆడిన పాకిస్తాన్, ఎవరు ఊహించని విధంగా సెమిస్ లోకి అడుగు పెట్టింది. ఇక సెమీస్ లో న్యూజిలాండ్ పై గెలిచి ఫైనల్ లొ అడుగు పెట్టింది. ఇక ఈరోజు ఇంగ్లాండ్ తో తాడోపేడో తెలుసుకోబోతుంది. అయితే పాకిస్తాన్ చివరిగా 2009లో టి20 వరల్డ్ కప్ ను గెలిచింది. ఇక ఈ విషయమై పాకిస్తాన్ టీవీ ఛానల్ లో డిస్కషన్ పెట్టారు. ఇక ఈవెంట్ కి మిస్బా ఉల్ హక్ తోపాటు షోయబ్ మాలిక్ గెస్టులుగా హాజరయ్యారు. ఇక అప్పటి విషయాలను గుర్తు తెచ్చుకుంటూ 2009లో మా టీం గెలిచినప్పుడు కెప్టెన్ యూనికాన్ నన్ను పిలిచి ట్రోపి పట్టుకో అని నాకు చెప్పారు. అది నాకు చాలా స్పెషల్ మూమెంట్ అని సోయాబ్ చెప్పుకొచ్చారు.

Sania Mirza husband became very emotional because that happened

Sania Mirza husband became very emotional because that happened

సోయాబ్ ఎమోషనల్ అవడంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2009లో లార్డ్స్ మైదానంలో జరిగిన టి20 వరల్డ్ కప్ ఫైనల్ లో పాక్ – శ్రీలంక తలపడ్డాయి. మొదటిగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 139 పరుగులుచేయగా, చేజింగ్ లో పాకిస్తాన్ 18.4 ఓవర్లలో టార్గెట్ ని ఫినిష్ చేసింది. ఇక ఆరోజు40 పంతులలో 52 పరుగులు చేసి షాహిద్ ఆఫ్రిది స్టార్ ఆఫ్ ది నైట్ గా నిలిచాడు. మరో దశలో షోయబ్ మాలిక్ 22 బంతుల్లో 24 పరుగులు చేసి టింకు స్టాండింగ్ ఇచ్చాడు. దీంతో పాకిస్తాన్ మ్యాచ్ గెలిచి టోర్నీలో తొలిసారి కప్పు అందుకుంది. మరి ఈసారి ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది