Best offers on TV : స్మార్ట్ టీవీలపై బంపర్ ఆఫర్… ఏకంగా 40 శాతం డిస్కౌంట్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Best offers on TV : స్మార్ట్ టీవీలపై బంపర్ ఆఫర్… ఏకంగా 40 శాతం డిస్కౌంట్

 Authored By saidulu | The Telugu News | Updated on :5 October 2022,8:00 am

Best offers on TV : స్మార్ట్ టీవీలు కొనాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం. పండుగ సీజన్ కావడంతో ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ ను నిర్వహిస్తుంది. ఈ సేల్ లో భారీ తగ్గింపులు లభిస్తున్నాయి. 32, 43, 55, 65 ఇంచుల స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఎస్బిఐ కార్డుతో కొనుగోలు చేస్తే 10% డిస్కౌంట్ లభిస్తుంది.1)వన్ ప్లస్ 32 ఇంచుల స్మార్ట్ టీవీ ఈ ఆఫర్లలో లభిస్తుంది. ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ ని అమెజాన్ నుంచి తక్కువ రేట్ కి కొనవచ్చు. ఈ స్మార్ట్ టీవీ చాలా స్లిమ్ బెజెల్ స్క్రీన్ త లభిస్తుంది. నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, ఈ టీవీలో యాక్సెస్ చేయవచ్చు. అనేక లేటెస్ట్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

2) వన్ ప్లస్ 43 ఇంచుల స్మార్ట్ టీవీ లేటెస్ట్ ఫీచర్లతో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీలో ఫుల్ హెచ్డి క్లారిటీతో వీడియోలను చూడవచ్చు. ఈ స్మార్ట్ టీవీ లో ఫుల్ హెచ్డి స్మార్ట్ టీవీ అనేక ఓటేటి ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ఫారంలకు మద్దతు ఇస్తుంది.3) వన్ ప్లస్ 43 ఇంచుల అల్ట్రా హెచ్డి స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ 4కే అల్ట్రా హెచ్డి వీడియోకు సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ టీవీ చాలా స్లిమ్ గా ఉంటుంది. స్మార్ట్ టీవీ 43 అంచుల బెజెల్ లెస్ స్క్రీన్ ను కలిగి ఉంది. ఈ స్మార్ట్ టీవీ యూజర్ ల నుంచి మంచి రేటింగ్ పొందింది…

Amazon 40 percent discount on smart tvs

Amazon 40 percent discount on smart tvs

4) వన్ ప్లస్ 55 ఇంచుల స్మార్ట్ టీవీ కూడా లభిస్తుంది. ఇది 4కే అల్ట్రా హెచ్డీ స్మార్ట్ టీవీ. ఇది Q1 సిరీస్ స్మార్ట్ టీవీ, ఇది 4k సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ క్యూ ఎల్ఈడి స్క్రీన్ కూడా కలిగి ఉంది. ఇందులో అనేక ఓటీటీల వీడియోలను చూడవచ్చు.5) వన్ ప్లస్ 65 ఇంచుల స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్ టీవీలో అనేక ఆండ్రాయిడ్ అప్లికేషన్లు ఉపయోగించవచ్చు. ఈ స్మార్ట్ టీవీలో యుఎస్బి, హెచ్డిఎంఐ పోర్టులు కూడా ఉన్నాయి.

Advertisement
WhatsApp Group Join Now

saidulu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది