Sankranti Bumper Offer : సంక్రాంతి బంపర్ ఆఫర్…72 వేల స్మార్ట్ టీవీ కేవలం 20 వేలకే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sankranti Bumper Offer : సంక్రాంతి బంపర్ ఆఫర్…72 వేల స్మార్ట్ టీవీ కేవలం 20 వేలకే..!

 Authored By aruna | The Telugu News | Updated on :15 January 2024,11:03 am

ప్రధానాంశాలు:

  •  Sankranti Bumper Offer : సంక్రాంతి బంపర్ ఆఫర్...72 వేల స్మార్ట్ టీవీ కేవలం 20 వేలకే..!

Sankranti Bumper Offer : సంక్రాంతి పండుగ రానే వచ్చింది. ఇక సంక్రాంతి పండుగ అంటే కొత్త సినిమాలతో పాటు కొత్త వస్తువులపై కూడా భారీ డిస్కౌంట్ ఉంటుంది. ఈ క్రమంలోనే చాలామంది సంక్రాంతి పండుగల లో వివిధ రకాల వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా కంపెనీ యాజమాన్యం కూడా ఈ పండుగ సీజన్ ను చాలా చక్కగా వినియోగించుకుని వివిధ రకాల ఆఫర్లను పెట్టి కస్టమర్లను ఆకట్టుకుంటారు. అయితే మీరు కూడా కొత్తగా ఇంట్లోకి స్మార్ట్ టీవీ కొనాలి అనుకుంటే మాత్రం ఇది మీకు ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే భారీ తగ్గింపుతో మీరు 55 ఇంచుల టీవీని మీ ఇంటికి తేచ్చుకోవచ్చు. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దిగ్గజ ఈ కామర్ సంస్థల్లో ఒకటైన ఫ్లిప్కార్ట్ లో ప్రస్తుతం కిర్రాక్ డీల్ నడుస్తోంది. దాదాపు 55 ఇంచుల స్మార్ట్ టీవీ పై భారీ తగ్గింపు సొంతం చేసుకోవచ్చు.

ఇక ఇది పరిమిత కాలం ఆఫర్ మాత్రమే. కాబట్టి ఈ ఆఫర్ అందుబాటులో ఉన్నప్పుడే కొనుగోలు చేసుకోవడం ఉత్తమం.అయితే ఫ్లిప్ కార్ట్ లో ప్రస్తుతం రిపబ్లిక్ డే సెల్ నడుస్తోంది. దీనిలో భాగంగా హై ఫాల్కన్ స్మార్ట్ టీవీ అతి తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. 55 ఇంచుల పరిమాణం కలిగిన ఈటీవీ ప్రస్తుతం కొనుగోలుకు అందుబాటులో ఉంది.టిసిఎల్ కంపెనీకి చెందిన ఐ ఫాల్కన్ బ్రాండ్ స్మార్ట్ టీవీ యు62 మోడల్ 52 ఇంచెస్ టీవీ అసలు ధర రూ.73,990 గా ఉంది. ఇంత భారీ స్థాయిలో ఉన్న ఈ టీవీని ఇప్పుడు మీరు కేవలం రూ.23,999కే కొనుగోలు చేయవచ్చు. అంటే మీరు నేరుగా దాదాపు 67% డిస్కౌంట్ పొందవచ్చు అనమాట.దీనితో పాటు ఇతర డిస్కౌంట్ డీల్ కూడా దీనిపై అందుబాటులో ఉన్నాయి. మీరు క్రెడిట్ కార్డు ఉపయోగించే ఈ టీవీని కొనుగోలు చేసినట్లయితే దీనిపై రూ.1000 డిస్కౌంట్ వస్తుంది. అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా ఈ డీల్ అందుబాటులో ఉంది. దీని ప్రకారం ఇప్పుడు ఈ టీవీ అతి తక్కువ ధరకే మీకు లభిస్తుంది.

అదేవిధంగా మరో రూ.1000 డిస్కౌంట్ కూడా ఉంది. ఈ డిస్కౌంట్ పొందడానికి మీరు 150 కాయిన్స్ ఉపయోగించాల్సి ఉంటుంది. అప్పుడు మీరు ఈ టీవీ పై అదనంగా 2 వేల రూపాయల డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే మరో ఆఫర్ కూడా దీనిపై అందుబాటులో ఉంది. ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఈ స్మార్ట్ టీవీ పై అందుబాటులో ఉంది. మీ ఇంట్లో పాత టీవీ ఉండి కొత్త టీవీ కొనాలనుకుంటే దానిని ఎక్స్చేంజ్ చేసి 1800 వరకు తగ్గింపు పొందవచ్చు. అయితే ఇక్కడ ఆఫర్ అనేది మీ పాత టీవీ పై ఆధారపడి ఉంటుంది.ఇక ఈ ఆఫర్లు అన్నింటినీ కలుపుకుని చూసినట్లయితే దాదాపు ఈ టీవీ మీకు 20 వేల కే లభిస్తుందని చెప్పాలి. అంటే 55 ఇంచుల స్మార్ట్ టీవీ ని కేవలం 20 వేలకి మీరు కొనుగోలు చేయవచ్చు. కాబట్టి సంక్రాంతి పండుగకు కొత్త టీవీ కొనాలనుకునేవారు ఈ డీల్ ను సొంతం చేసుకోవడం ఉత్తమం.

ఇక ఈ స్మార్ట్ టీవీలో మీరు నెట్ ఫ్లిక్ , ప్రైమ్ వీడియో, డిస్నీ హాట్ స్టార్ ,మరియు యూట్యూబ్ వంటి యాప్ లను కూడా ఉపయోగించవచ్చు. వీటిని ఉపయోగించాలంటే వాటి సబ్స్క్రిప్షన్ మీరు కలిగి ఉండాలి. ఇక దీనిలో 24 సౌండ్ అవుట్ పుట్ మరియు రిఫ్రెష్ రేటు 60 హెడ్స్ గా ఉంది. ఈ టీవీ ని మీరు సులభంగా ఈఎంఐ ఆప్షన్ లో కూడా కొనుగోలు చేయవచ్చు. ఇక ఈ టీవీ కి ఈఎంఐ రూ.2,667 నుంచి ప్రారంభం అవుతుంది. అంటే రోజుకి మీరు 90 రూపాయలు పొదుపు చేస్తే చాలు. ఈఎంఐ 9 నెలలకు వర్తిస్తుంది. బజాజ్ ఈఎంఐ కార్డు ద్వారా కూడా మీరు ఈ ఆఫర్లను పొందవచ్చు. కావున కొత్త టీవీ కొనాలనుకునేవారు ఈ టీవీని ఆప్షన్ గా తీసుకోవచ్చు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది